»   » అమలాపాల్, డైవర్స్ ,షాకిచ్చే కొత్త ట్విస్ట్, ఆమె తల్లి కీలకం? బ్రెయిన్ వాష్

అమలాపాల్, డైవర్స్ ,షాకిచ్చే కొత్త ట్విస్ట్, ఆమె తల్లి కీలకం? బ్రెయిన్ వాష్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: దక్షిణాది హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్‌ల ప్రేమ పెళ్లి పెటాకులై, వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విడాకల విషయమై రోజుకో విషయం బయిటకు వచ్చి అందరికీ షాక్ ఇస్తోంది. తాజాగా ఈ విడాకుల విషయంలో అమలా పాల్ తల్లి పాత్ర ఉందంటూ వార్త మళయాళ, తమిళ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అమలాపాల్ కు టార్చర్, మామగారు చెప్పినవన్నీ అన్ని అబద్దాలే

వాస్తవానికి అటు అమలాపాల్ కానీ, విజయ్ కానీ తమ విడాకులకు కారణాలు ఇవీ ఇప్పటివరకూ రివీల్ అయితే స్పెషల్ గా చేయలేదు. ముఖ్యంగా అమలాపాల్ వైపు నుంచి అయితే అసలు వెర్షనే బయిటకు రాలేదు. కానీ తాజాగా ఆమె తల్లి కీలక పాత్ర ఉందని మీడియాలో రావటంతో అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

అమలాపాల్ డైవర్స్: నోరు విప్పిన భర్త, తేల్చి చెప్పిన షాకింగ్ నిజాలు

అందుతున్న తమిళ మీడియా వర్గాల సమాచారం మేరకు, అమలాపాల్ తల్లి అన్సే పాల్ ...ఈ విడాకుల విషయంలో మేజర్ రోల్ ప్లే చేసింది. అమలా పాల్ ఇలా దర్శకుడు విజయ్ ని వివాహం చేసుకోవటం అసలు ఇష్టం లేదట.


పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్న వీరు తమకు విడాకులు మంజూరు చేయాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. అభిప్రాయభేదాల కారణంగా చాలా రోజులుగా విడివిడిగా ఉంటున్న ఈ ఇద్దరు తాజాగా పరస్పర అంగీకారం మీద విడాకులకు అప్లై చేసుకున్నారు.

ఇక ఈ విషయమై అమలా పాల్ మాత్రం మీడియా ముందుకు రావటానికి ఇష్టపడటం లేదు. దర్శకుడు ఎల్ విజయ్ సైతంమీడియాకు అందుబాటులో లేరు. ఈ విషయమై స్పందించేందుకు. వీరిద్దరిలో ఎవరో ఒకరు మాట్లాడితే తప్ప ఇందులో నిజా నిజాలు ఎంత అనేది మాత్రం తెలియదు.


స్లైడ్ షోలో అసలేం జరిగింది, తల్లి పాత్ర ఏమిటి

నాశనం చేస్తుందని

నాశనం చేస్తుందని

అమలాపాల్ సక్సెస్ ఫుల్ కెరీర్ నడుస్తున్న సమయంలో ఇలా పెళ్లితో కెరీర్ ని నాశనం చేస్తుందని నచ్చ చెప్పిందిట

అమలావార్ డైవర్స్ ,షాకిచ్చే కొత్త ట్విస్ట్, ఆమె తల్లి కీలకం? బ్రెయిన్ వాష్

అమలావార్ డైవర్స్ ,షాకిచ్చే కొత్త ట్విస్ట్, ఆమె తల్లి కీలకం? బ్రెయిన్ వాష్


అమలావార్ డైవర్స్ ,షాకిచ్చే కొత్త ట్విస్ట్, ఆమె తల్లి కీలకం? బ్రెయిన్ వాష్

డిమాండ్ ఉండదు

డిమాండ్ ఉండదు

పెళ్లైన హీరోయిన్ కు ఇండస్ట్రీలో డిమాండ్ ఉండదని అమలా పాల్ కు తల్లి చెప్పింది

టాప్ హీరోయిన్ గా

టాప్ హీరోయిన్ గా

తన కుమార్తెని అన్సీ పాల్ ...సౌతిండియాలో స్టార్ హీరోయిన్ గా , టాప్ లో ఉంచాలని కలలు కందిట

నిర్ణయాలన్నీ

నిర్ణయాలన్నీ

నటిగా అమలాపాల్ కెరిర్ లో తీసుకున్న మేజర్ డెసిషన్స్ అన్నీ అమలాపాల్ తల్లే తీసుకుంది

బ్రెయిన్ వాష్ చేసింది

బ్రెయిన్ వాష్ చేసింది

తన కుమార్తె పెళ్లి విషయం వినగానే ఆమెకు షాక్ అయ్యినట్లై, కుమార్తె కు కొద్ది రోజులు పాటు బ్రెయిన్ వాష్ చేసిందిట

పెళ్లికు నో

పెళ్లికు నో

పెళ్లి వద్దని, విజయ్ ని కూడా కలిసి తన కుమార్తెని విడిచిపెట్టమని అడిగిందిట.

విభేధాలు తలెత్తగానే

విభేధాలు తలెత్తగానే


దాంతో తన కుమార్తె కాపురంలో విభేధాలు తలెత్తగానే వెంటనే ఇప్పటికైనా విజయ్ ని విడిచిపెట్టమని అందిట

విడాకలుకు అప్లై చేయించింది

విడాకలుకు అప్లై చేయించింది


తన కుమార్తె విడాకులు తీసుకోవటానికి ఎక్కువ సపోర్ట్ చేసింది తల్లి అని అంటున్నారు

అల్లుడుగా ఒప్పుకోను

అల్లుడుగా ఒప్పుకోను

విజయ్ ని అల్లుడుగా ఒప్పుకోను అని, పెళ్లి చేసుకుంటే మన బంధం తెగినట్లే అని కుమార్తెకు బెదిరించినట్లుగా చెప్తున్నారు.

తల్లితోనే

తల్లితోనే

ఇప్పుడు మళ్లీ అమలా తన తల్లి వద్దకే చేరి, తన కెరీర్ ప్రయత్నాలు మొదలెట్టింది

బ్యాన్ ఉండటంతో

బ్యాన్ ఉండటంతో

అమలాపాల్ పై అనీఫియల్ బ్యాన్ తమిళనాట ఉండటంతో కన్నడవైపు ఆమె దృష్టి పెట్టింది.

అమలా పాల్ పై అనధికార బ్యాన్ మొదలైందని తెలుస్తోంది. అందుతున్న సినీ వర్గాల సమాచారం ప్రకారం, అమలా పాల్ కెరీర్ పరంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు.

ఇలా అమలాపాల్ పై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టాలనే నిర్ణయం వెనక ఎల్ విజయ్ తండ్రి ఎల్. అలగప్పన్ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. ఆయన ఓ పేరున్న నిర్మాత, నటడు, తమిళ సినిమా ఇండస్ట్రీ నిర్మాతలతో మంచి స్నేహ భాంధవ్యాలు ఉన్నవాడు కావటంతో ఇది జరుగుతోందంటున్నారు.

English summary
Amala Paul, the young actress recently parted ways with her husband, director AL Vijay. Some Tamil online portals suggest that, the actress's mother Ancy Paul has played a major role in the separation. Reportedly, Amala's mother was extremely disappointed with her early marriage with Vijay.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu