విక్రమ్ సరసన అమల...లాయర్ గా అనుష్క...
విజల్ డైరెక్షన్ లో విక్రమ్ హీరోగా తమిళంలో 'దైవమగన్" అనే సినిమా రూపొందుతోంది. హాలీవుడ్ సినిమా 'ది శ్యామ్" ఆధారంగా ఈ చిత్రం రూపొందిందట. తమిళంలో తండ్రి కొడుకుల రిలేషన్ షిప్ ఆధారంగా రూపొందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విక్రమ్ మెంటలీ చాలెంజ్డ్ పర్సన్ గా నటిస్తున్నాడు. ఇతని భార్య జబ్బు మనిషట. ఈ పాత్రను తమిళ హీరోయిన్ అమల పౌల్ పోషిస్తోంది. విక్రమ్ లాయర్ గా అనుష్క నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఊటిలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా పాటల శరవేగంగా జరుగుతోంది. ఊటీలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా పాటల కోసం భారీ సెట్ లు వేసి పాటలను చిత్రీకరించడానికి ఈ యూనిట్ ప్లాన్ చేసింది.


Click it and Unblock the Notifications











