»   » అమలాపాల్ డైవర్స్ లో షాకింగ్ ఏంగిల్: ప్రొడ్యూసర్ తో నైటంతా గడపటం వల్లే ఇదంతా?

అమలాపాల్ డైవర్స్ లో షాకింగ్ ఏంగిల్: ప్రొడ్యూసర్ తో నైటంతా గడపటం వల్లే ఇదంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: దక్షిణాది హీరోయిన్ అమలాపాల్, దర్శకుడు విజయ్‌ల ప్రేమ పెళ్లి పెటాకులై, వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు కావాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో మరో విషయం బయిటకు వచ్చింది. అయితే ఆ విషయం నిందా లేదా నిజమా అనేది మాత్రం తెలియరాలేదు. తమిళ మీడియాలో మాత్రం ఈ వార్తపై వాడివేడిగా చర్చలు జరుగుతున్నాయి.

అమలాపాల్ డైవర్స్: నోరు విప్పిన భర్త, తేల్చి చెప్పిన షాకింగ్ నిజాలు

అమలా పాల్ పై ఇప్పటికే అనధికార బ్యాన్ మొదలైందని తెలుస్తోంది. అందుతున్న సినీ వర్గాల సమాచారం ప్రకారం, అమలా పాల్ కెరీర్ పరంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే అమలా పాల్ విడాకులకు దారి తీసిన కారణం అంటూ వచ్చిన ఈ వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

తమిళ మీడియా వర్గాల ప్రకారం...అమలా పాల్ బ్రేకప్ కు కారణం...ఆమె ఓ యువ నిర్మాతతో రాత్రంతా గడపటమే అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు విజయ్...చాలా అప్ సెట్ అయ్యాడని చెప్తున్నారు.

అమలాపాల్ కు టార్చర్, మామగారు చెప్పినవన్నీ అన్ని అబద్దాలే

మొదట ఆ యువ నిర్మాతతో అమల ఫ్రెండ్లీగా ఉండేదని, ఊహించని విధంగా..అతనితో ఓ రాత్రంతా గడపటం మాత్రం తట్టుకోలేని విషయం అని, అయితే ఈ విషయం విజయ్ బయిటకు చెప్పుకోలేనిదని అంటున్నారు. ఈ విషయమై అమలాపాల్ ని నిలదీసారని, ఆమె ఇచ్చిన సమాధానమే విడాకులకు కారణమైందని చెప్తున్నారు.

ఇక ఈ విషయమై అమలా పాల్ మాత్రం మీడియా ముందుకు రావటానికి ఇష్టపడటం లేదు. దర్శకుడు ఎల్ విజయ్ సైతంమీడియాకు అందుబాటులో లేరు. ఈ విషయమై స్పందించేందుకు. వీరిద్దరిలో ఎవరో ఒకరు మాట్లాడితే తప్ప ఇందులో నిజా నిజాలు ఎంత అనేది మాత్రం తెలియదు.

మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో...

ఇదే విషయమై

ఇదే విషయమై

విజయ్ తండ్రి నిర్మాత అలగప్పన్ సైతం ఇదే విషయపై అమలాని నిలదీసినట్లు సమాచారం.

తలకొట్టేసినట్లు అయ్యింది

తలకొట్టేసినట్లు అయ్యింది

తమిళనాట తనో పేరున్న నిర్మాతగా తనకు తన కోడలు ఇలా చేయటం తలకొట్టేసినట్లు ఉందని ఆయన బాధపడినట్లు తమిళ మీడియా చెప్తోంది

అందుకే విజయ్ సైతం

అందుకే విజయ్ సైతం

భర్త విజయ్ సైతం ఇదే విషయం మీదే బాధపడి, విడాకుల నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు.

కొట్టిపారేస్తున్నారు

కొట్టిపారేస్తున్నారు

కానీ అమలాపాల్ శ్రేయాభిలాషులు మాత్రం ఇవన్నీ రూమర్స్ అని, అమలా చాలా మంచిదని కొట్టిపారేస్తున్నారు

కారణం తెలిస్తే కానీ

కారణం తెలిస్తే కానీ

విడాకులకు నిజమైన కారణం తెలిస్తే కానీ ఈ వార్త నిజమా కాదా అనేది రుజువు కాదు

సినిమాల్లో వద్దనే

సినిమాల్లో వద్దనే

ఇన్నాళ్లూ కేవలం సినిమాల్లో నటించవద్దన్నాడు అనే కారణంతోనే విడాకులకు అప్లై చేసుకున్నట్లు చెప్తున్నారు.

అయితే...

అయితే...

వివాహానంతరం తన భర్త తనను ఎంకరేజ్ చేసాడని అమల మీడియాతో గతంలో చెప్పింది.

బ్యాన్

బ్యాన్

అమలాపాల్ పై అనఫీషియల్ గా బ్యాన్ పెట్టాలనే నిర్ణయం వెనక ఎల్ విజయ్ తండ్రి ఎల్. అలగప్పన్ ఉన్నట్లు చెప్పుకుంటున్నారు.

అందుకే

అందుకే


ఆయన ఓ పేరున్న నిర్మాత, నటడు, తమిళ సినిమా ఇండస్ట్రీ నిర్మాతలతో మంచి స్నేహ భాంధవ్యాలు ఉన్నవాడు కావటంతో ఇది జరుగుతోందంటున్నారు.

దూరం పెడుతున్నారు

దూరం పెడుతున్నారు

అమలాపాల్ కు అవకాశాలు ఇస్తే విజయ్ తండ్రితో తగువుపెట్టుకున్నట్లే అని భావించి ఆమెను దూరం పెట్టాలని సీనియర్ నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలు కలిసి నిర్ణయం తీసుకున్నట్లు వార్త.

వడ చెన్నైలో లేదు

వడ చెన్నైలో లేదు


దాని ప్రభావమే.. ఇప్పటికే కమిటైన ధనుష్ చిత్రం వడ చెన్నైలో మాత్రం ఆమె చేయటం లేదు

అంగీకారంతోనే

అంగీకారంతోనే


పరస్పర అంగీకారంతో విడిపోవాలనుకుంటున్న వీరు తమకు విడాకులు మంజూరు చేయాలని చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.

English summary
Meanwhile, rumours are rife that the reason behind Amala's break-up with Vijay was her alleged night out with a young Tamil producer. According to a report, Vijay was upset with Amala's alleged friendship with a producer and that their relationship took an unfortunate turn when the actress spent a night out with the producer in question.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu