హాట్‌లుక్‌తో ఆకట్టుకున్న నయనతార, త్రిష (ఫోటోస్)

By Bojja Kumar

చెన్నై: హీరోయిన్లు నయనతార, త్రిష, తమిళ హీరో ఆర్య, ఉదయనిధి స్టాలిన్ తదితరులు 'అమర కావ్యం' అనే తమిళ సినిమా ఆడియో వేడుకలో సందడి చేసారు. ఈ చిత్రంలో ఆర్య సోదరుడు సత్య హీరోగా నటిస్తున్నాడు. జీవా శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని స్వయంగా ఆర్య నిర్మిస్తున్నారు. ఎం. గిబ్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను తానే స్వయంగా నిర్మిస్తుండటం, తన తమ్ముడు సత్య హీరోగా నటిస్తుండటంతో......ఆడియో వేడుక గ్రాండ్‌గా నిర్వహించారు. తమిళ సినీ పరిశ్రమలో తనకు సన్నిహితులైన ప్రముఖులందరినీ ఆహ్వానించారు. లింగుస్వామి, బాలా, విష్ణు‌వర్ధన్, నయనతార, త్రిష, ఉదయనిధి స్టాలిన్ తదితరులను ఈ ఆడియో వేడుకకు హాజరయ్యారు.

స్టార్ హీరోయిన్లు త్రిష, నయనతార ఈ వేడుకలో హాట్ లుక్‌తో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

నయనతార- త్రిష

నయనతార- త్రిష

ఆడియో వేడుకలో హీరోయిన్ నయనతార, త్రిష ఏదో విషయం గురించి సీరియస్‌గా డిస్కస్ చేస్తున్నట్లున్నారు.

బెస్ట్ ఫ్రెండ్స్

బెస్ట్ ఫ్రెండ్స్


సౌత్ సినిమా పరిశ్రమలో నయనతార, త్రిష మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకునేంత చవును ఇద్దరి మధ్య ఉంది.

ఆడియో వేడుక

ఆడియో వేడుక


ఆడియో సీడీలను విడుదల చేస్తున్న ఆర్య, నయనతార, త్రిష తదితరులు.

త్రిష లుక్ అదరింది

త్రిష లుక్ అదరింది


హీరోయిన్ త్రిష లుక్ అదిరిపోయింది కూదూ...!

నయనతార

నయనతార


వయసు పెరుగుతున్న కొద్దీ నయనతారలో గ్లామర్ బాగా పెరుగుతున్నట్లుంది.

వాటె స్మైల్..

వాటె స్మైల్..


నయనతార ఇలా నవ్వు విసిరితే ఎంతటి వారైనా పడి పోవాల్సిందే....!

భామల సందడి

భామల సందడి


ఆడియో వేడుకలో పలువురు తమిళ సినీ తారలు సందడి చేసారు.

ఆర్యతో హీరోయిన్స్

ఆర్యతో హీరోయిన్స్


‘అమర కావ్యం' చిత్ర నటీనటులతో నిర్మాత, నటుడు ఆర్య ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఏంజిల్ లుక్స్

ఏంజిల్ లుక్స్


ఏంజిల్ లుక్స్‌తో ఉన్న ఈ భామ ఆడియో వేడుకలో అందరి దృష్టినీ ఆకర్షించింది.

డ్రెస్సు అదిరింది

డ్రెస్సు అదిరింది


అమ్మడి అందంతో పాటు ఆమె వేసుకున్న డ్రెస్సు కూడా అదిరింది.

స్టాలిన్, ఆర్య

స్టాలిన్, ఆర్య


ఉదయ నిధి స్టాలిన్‌తో ఆర్య. ఈ ఇద్దరిలో ఓ పోలిక ఉంది. ఇద్దరూ నిర్మాతలు, అదే విధంగా నటులు కూడా...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X