For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అనిరుధ్‌తో ఆండ్రియా లవ్వాయనం(లిప్‌లాక్ ఫోటోలు లీక్)

    By Bojja Kumar
    |

    చెన్నయ్ : ధనుష్ హీరోగా రూపొందిన '3' మూవీలోని 'కొలవెరి డి' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ హీరోయన్ ఆండ్రియాతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. వీరి సరస సల్లాపాల ఫోటోలు తాజాగా ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. కొంత కాలంగా వీరి మధ్య గాఢమైన లవ్వాయనం సాగుతుందనడానికి ఈ ముద్దు సీన్లే నిదర్శనం.

    అనిరుధ్ ఎవరో కాదు...రజనీకూతురు సౌందర్యకు ఖజిన్ అవుతాడు. అందుకే 3 సినిమాలో చాన్స్ వచ్చింది. అతని వయసు కేవలం 22 మాత్రమే. అయితే ఆండ్రియా వయసు మాత్రం 27. అయినా ఈ కాలంలో వయసును పెద్దగా పట్టించుకోవడం లేదనుకోండి. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు వెలుతుందా? వేడి చల్లారాక ఎవరి దారి వారు చూసుకుంటారా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టమే.

    English summary
    Anirudh is in deep love with Andrea. Young music director Anirudh Ravichander made his debut with Dhanush and Shruti Haasan starrer movie ‘3’. This young music director is in deep love with hot singer and actress Andrea Jeremiah. Some pictures Anirudh lip-locking Andrea leaked in the internet and they are creating sensations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X