For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
అనిరుధ్‌తో ఆండ్రియా లవ్వాయనం(లిప్‌లాక్ ఫోటోలు లీక్)
Tamil
oi-Santhosh
By Bojja Kumar
|
చెన్నయ్ : ధనుష్ హీరోగా రూపొందిన '3' మూవీలోని 'కొలవెరి డి' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ హీరోయన్ ఆండ్రియాతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. వీరి సరస సల్లాపాల ఫోటోలు తాజాగా ఇంటర్నెట్లో లీకయ్యాయి. కొంత కాలంగా వీరి మధ్య గాఢమైన లవ్వాయనం సాగుతుందనడానికి ఈ ముద్దు సీన్లే నిదర్శనం.
అనిరుధ్ ఎవరో కాదు...రజనీకూతురు సౌందర్యకు ఖజిన్ అవుతాడు. అందుకే 3 సినిమాలో చాన్స్ వచ్చింది. అతని వయసు కేవలం 22 మాత్రమే. అయితే ఆండ్రియా వయసు మాత్రం 27. అయినా ఈ కాలంలో వయసును పెద్దగా పట్టించుకోవడం లేదనుకోండి. అయితే వీరి ప్రేమ పెళ్లి వరకు వెలుతుందా? వేడి చల్లారాక ఎవరి దారి వారు చూసుకుంటారా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టమే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Anirudh is in deep love with Andrea. Young music director Anirudh Ravichander made his debut with Dhanush and Shruti Haasan starrer movie ‘3’. This young music director is in deep love with hot singer and actress Andrea Jeremiah. Some pictures Anirudh lip-locking Andrea leaked in the internet and they are creating sensations.