»   » బాయ్ ఫ్రెండ్‌తో రొమాంటిక్ మూమెంట్.. బర్త్ డే విషెష్ చెప్పిన అంజలి!

బాయ్ ఫ్రెండ్‌తో రొమాంటిక్ మూమెంట్.. బర్త్ డే విషెష్ చెప్పిన అంజలి!

Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ అంజలి, నటుడు జై మధ్య ఎదో జరుగుతోందని గత కొంత కాలంగా సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. వారు కూడా అలాగే చిట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. అంజలి ఉంటున్నా ఫ్లాట్ లో జై వెల్ళడం, ఆ ఫోటోలని అంజలి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరూ ఘాడమైన ప్రేమలో ఉన్నారని అంతా నిర్ణయించుకున్నారు.

అంజలి కానీ జై కానీ తమ ప్రేమ వ్యవహారం గురించి ఎప్పుడూ నోరు మెదపలేదు. తాజగా వీరి మధ్య మరో మారు రొమాంటిక్ కోణం బయట పడింది. నేడు నటుడు జై పుట్టిన రోజు. ఈ సందర్భంగా అంజలి తన ట్విటర్ వేదికగా జై కి జన్మ దిన శుభాకాంక్షలు తెలిపింది.చాలా ఏళ్లుగా వీరి మధ్య ప్రేమ కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Anjali wishes her boyfriend on his birthday

జర్నీ చిత్రంలో వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. జై పుట్టిన రోజు సందర్భంగా అతడితో కలసి ఉన్న రొమాంటిక్ పిక్ ని అంజలి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడం విశేషం. ఈ పిక్ నెటిజన్లని తెగ ఆకర్షిస్తోంది.

English summary
Anjali wishes her boyfriend on his birthday. Romantic pic shared in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X