నా బెడ్ మీద ముగ్గురు మగాళ్లు.. నాగ్ టచింగ్స్ మర్చిపోలేను: అన్నమ్మయ్య హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో ఒక ఏడాదిలో ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు, మాయమవుతుంటారు. అయితే ఒక్క సినిమాతోనే చిరకాలం గుర్తుండి పోయే హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో కస్తూరి ఒకరు. అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్న కస్తూరి చాలా రోజుల తరువాత ఒక ఇంటర్వ్యూతో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చారు. తన బోల్డ్ కామెంట్స్ తో కస్తూరి ఒక విధంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి.

చాలా ఓపెన్ గా సీక్రెట్స్..

చాలా ఓపెన్ గా సీక్రెట్స్..

అలీతో సరదాగా టాక్ షోలో పాల్గొన్న కస్తూరి ఒక యువ హీరోయిన్ లా ఎంట్రీ ఇచ్చింది. ఆమె చెప్పిన సమాధానాలకి అలీ కూడా షాక్ అయ్యారు. ఇక షో నెక్స్ట్ వీక్ ప్రసారం కానుండగా అందుకు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. అందులో కస్తూరి ఏ మాత్రం బయపడకుండా చాలా ఓపెన్ గా తన సీక్రెట్స్ ని చెప్పేసినట్లు తెలుస్తోంది.

 భారతీయుడు సినిమాలో..

భారతీయుడు సినిమాలో..

అన్నమయ్య 'ఏలే ఏలే మరదలా' అనే సాంగ్ తో అలీతో స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చిన కస్తూరి భారతీయుడు సినిమాలో (కమల్ హాసన్ కూతురి పాత్రలో) నటించిన కస్తూరికి ఇప్పటి కస్తూరికి తేడా ఏమిటనే ప్రశ్నకు అప్పుడు 16 ఇప్పుడు వేరే వయసు అనేలా హావభావాలతో వివరణ ఇచ్చింది.

మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీలలో

మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ పోటీలలో

ఇక 90ల కాలంలోనే మిస్ మద్రాస్ గా ఉన్న కస్తూరి అప్పట్లోనే ఐశ్వర్యారాయ్, సుస్మితా సేన్ వంటి వారితో మిస్ ఇండియా, మిస్ వరల్డ్ ఫైనలిస్ట్ జాబితాలో ఉన్నట్లు చెప్పింది. ఇక తనకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు అంటూ తన బాబు రెండవ క్లాస్ అయినా 6వ తరగతి రేంజ్ లో తెలివిగా ఉంటాడని చెప్పింది. అంటే కస్తూరిలా తెలివిగలవాడు అని అలీ పంచ్ వేయగా.. నాకు అంత లేదు, ఇంటి తాళాలు ఎక్కడ ఉన్నాయో కూడా గుర్తుండదని అన్నారు.

నాగార్జున టచ్ మర్చిపోకుండా..

నాగార్జున టచ్ మర్చిపోకుండా..

ఇక నాగార్జున గురించి చెబుతూ.. ఒకరోజు ఆయన షేకండ్ ఇవ్వగానే ఆయన టచ్ చేసిన విషయం మర్చిపోకుండా ఆ చేయిని అలానే చూసుకుంటూ పడుకున్నాను. నా జీవితంలో చాలా మంది హీరోలతో వర్క్ చేశాను. కానీ లైఫ్ టైమ్ లో క్రష్ అనేది వచ్చింది అంటే.. అది నాగార్జున గారి మీదనే' అని తెలిపింది.

నా బెడ్ మీద ముగ్గురు మగాళ్లు

నా బెడ్ మీద ముగ్గురు మగాళ్లు

జీవితంలో ముగ్గురు మగాళ్లకు నిద్రపోతున్నపుడు ఫోన్ చేస్తారా అని అలీ ఒక ప్రశ్న అడుగుతుండడంతో మధ్యలోనే కలుగజేసుకొని ఈ విషయాన్ని ఇలా కూడా చెప్పవచ్చని కస్తూరి బోల్డ్ కామెంట్ చేసింది. నా మంచం మీద ఎల్లప్పుడు ముగ్గురు మగాళ్లు అంటూ కస్తూరి చెప్పిన కామెంట్ కి అలీ షాక్ అయ్యారు. ఇక ఆ స్టోరీ ఏమిటనేది ఫుల్ షో చూస్తే అర్ధమవుతుంది.

విజయ్ దేవరకొండపై క్రష్

విజయ్ దేవరకొండపై క్రష్


ఇక రమ్యకృష్ణ గారు కూడా నాకు చాలా క్రష్ అంటూ విజయ్ దేవరకొండ అంటే కూడా తనకు ఎంతగానో ఇష్టమని చెప్పిన కస్తూరి అతనితో తల్లి పాత్ర చేయవలసి వస్తే అస్సలు చేయనని చెప్పేసింది. చాలా సినిమాల్లో ఇతర హీరోలకు తల్లి పాత్రలు చేయాలని అనుకున్నపుడు మధ్యలో తీసేసారని చెబుతూ.. అందుకు కారణం తాను ఇంకా యంగ్ గా ఉదడమేనని తెలిపింది.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
ఒక మాట బాధ కలిగించింది..

ఒక మాట బాధ కలిగించింది..


నన్ను గత ఏడాది నుంచి కొందరు నన్ను సైబర్ అభ్యుస్ చేస్తూన్నాడని మాట్లాడుతూ.. కొన్నాళ్లకు సహించి సహించి తట్టుకోలేకపోయాను. ఒక మాట ఎంతగానో బాధ కలిగించింది. నువ్వు చేసేది ఎవరికి తెలియదా ఏమిటి? వెళ్లి అదే చేసుకో అన్నారు. అందుకోసమే ఒక యూ ట్యూబ్ ఛానెల్ పెట్టి అందులో అసలైన సమాధానం ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెప్పిన కస్తూరి ప్రస్తుతం తన భర్త యూఎస్ లో ఉన్నాడని చెప్పింది. ఇక ఫుల్ ఎపిసోడ్ లో కస్తూరి తన జీవితం గురించి ఇంకా ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X