»   » నాగచైతన్య మ్యాటర్ పై నోరువిప్పిన అనుష్క

నాగచైతన్య మ్యాటర్ పై నోరువిప్పిన అనుష్క

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్యకూ, తనకు ఎంగేజ్ మెంట్ అయిందంటూ వచ్చిన వార్తలపై ఏమీ స్పందించకుండా నెగ్గుకొచ్చిన అనుష్క తొలిసారిగా నోరు విప్పింది. నాన్న ప్రమోషన్ లో భాగంగా ఆమెను కలిసిన తమిళ మీడియావారికి ఆమె సమాధానం చెప్పింది. ఆమె మాటల్లోనే..నాకు నాగచైతన్యకీ మధ్య ఏమీ లేదు. అవన్నీ బ్యాడ్ టేస్ట్ ఉన్నవారు పుట్టించిన రూమర్స్.అలాంటి ఫాల్స్ స్టోరీస్ ని నేను పట్ిటంచుకోను. నాకు క్లోజ్ గా ఉండేవారికి నిజమేదో..అబద్దం ఏదో తెలుసు..అంతే అంది. ప్రస్తుతం అనుష్క..ప్రభాస్ సరసన రెబెల్ చిత్రంలోనూ, నాగార్జున సరసన ఢమురకం చిత్రంలోనూ చేస్తోంది.

English summary
"There is nothing between me and Naga Chaitanya. All these rumors are in bad taste and completely baseless. I don't bother about such false stories. The people who were close to me knows about me. That's enough,"...Anushka
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu