‘బిల్లా’తో నయనతారకు హాట్ అనుష్క ఎసరు..?

By Sindhu

తమిళ 'బిల్లా"లో నయనతార చేసిన క్యారెక్టర్‌ ను తెలుగు 'బిల్లా"లో అనుష్క చేయడం తెలిసిందే. తమిళంలో నయనతారలాగే, తెలుగులో అనుష్కతో బికినీ వేయించడం, అది ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారడం కూడా తెలిసిందే. ఇప్పుడు 'బిల్లా" చిత్రానికి సీక్వెల్‌ ను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.'బిల్లా2" పేరుతో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌ గా అనుష్కను తీసుకుంటున్నారని కోలీవుడ్‌ లో ప్రచారం జరుగుతోంది. హీరోయిన్‌ గా అనుష్కను తీసుకోవడం వలన, రెండు భాషల్లోనూ ఏకకాలంలో విడుదల చేసుకోవచ్చని, విడివిడిగా రెండు భాషల్లో సినిమా తీయాల్సిన అవసరం లేదని భావిస్తున్నందున.. ఇక 'బిల్లా-2" చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయడం జరగదు.'బిల్లా" చిత్ర కథానాయకుడు అజిత్‌ 'బిల్లా2"లోనూ నటించనున్నాడు. ఈ చిత్ర దర్శకుడు విష్ణువర్ధన్‌ తెలుగులో పవన్‌ కళ్యాణ్‌తో ఒక చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆ చిత్రానికి ముందే 'బిల్లా2" విడుదలయ్యే అవకాశం ఉంది.!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X