అనూష్క ప్రేమ రాయబారం
ఆ మధ్య అనుష్క-సెంథిల్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ వార్తలు వచ్చాయి. దాన్ని ఇద్దరూ ఖండిస్తూ వచ్చారు. అయితే అసలు నిజం అదికాదని అనూష్క స్నేహితురాలితో సెంధిల్ ప్రేమలో పడటంలో ఈ సమస్య వచ్చిందని చివరకు తేలింది. వారిద్దరి మధ్యా ప్రేమ రాయబారం నడపటంలో అనూష్క కీలకపాత్ర పోషించింది. దాంతో అసలు మేటర్ తెలియని వాళ్ళు సెంధిల్ తో అనూష్క వ్యవహారం అంటూ రచ్చచేసారు. అయినా వారి ప్రేమ ఇంకా ఒక ఒడ్డుకు రాలేదు కాబట్టి తను బయిటపెట్టడం ఎందుకని అనూష్క సైలెంట్ అయింది. ఇక సెంధిల్..ఆ అమ్మాయి త్వరలో పెళ్ళిచేసుకోనుండటంతో అనూష్క నోరు విప్పింది. ఈ పెళ్ళి విషయంలోనూ అనూష్కే రాయబారం నడిపి ఓ కొలిక్కి తెచ్చిందని సమచారం.
anushka love affair senthil kumar anushka friend marriage అనూష్క ప్రేమ రాయబారం సెంథిల్ ప్రేమ వ్యవహారం


Click it and Unblock the Notifications