అనుష్క బికినీ ఆఫర్ కే పడ్డాడు
అనుష్క ఇప్పుడు చాలా తెలివిగా పావులు కదుపుతోంది. తను ఇక యంగ్ హీరోలు,లవ్ స్టోరీల్లో చేయలేనని అర్దం చేసుకున్న ఆమె అందుకు తగినట్లుగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుని, క్యారెక్టర్ నచ్చితే పారితోషికం కూడా పెద్దగా పట్టించుకోను అని ప్రకటన చేసి దర్శక, నిర్మాతలను ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఆ స్టాటడీలో భాగంగా ఆమె చేసిన బికినీ అఫర్ ప్లస్ రెమ్యునేషన్ లో దాదాపు ఫిప్టీ పర్శంట్ డిస్కౌంట్ స్కీమ్ వర్కవుట్ అయ్యి కమల్ హాసన్ ని ఎట్రాక్ట్ చేసాయి. ఆయన తాజా చిత్రం విశ్వరూపంలో ఆమెను బుక్ చేసాలా చేసాయి. ఇక కమల్ స్వయంగా దర్శకత్వం చేస్తున్న ఈ చిత్రం కోసం సోనాక్షి సిన్హా దగ్గరనుండి ఓ మాదిరి హీరోయిన్స్ దాకా అడగటం జరగింది. రెమ్యునేషన్ దగ్గరో, వాళ్ళు పెట్టే కండీషన్స్ దగ్గరో కమల్ కి ఇబ్బంది ఎదరవ్వటంతో వారిని దూరం పెట్టాడు. ఈ క్రమంలో అనుష్క ఆయన కంట్లో పడటం జరిగింది. అంతేగాక అనుష్క కూడా కమల్ ప్రక్కన నటించాలని ఆసక్తి చూపటం ఆయనకు ప్లస్ అయ్యింది. తమిళనాట, తెలుగులో అనుష్కకు ఉన్న మార్కెట్ తన సినిమాకు ప్లస్ అవతుందని భావించిన కమల్ వెంటనే ఆమెను బుక్ చేసేసాడని తమిళ మీడియా చెప్తోంది.


Click it and Unblock the Notifications











