రజనీకాంత్ కొత్త చిత్రంలో హీరోయిన్ గా అనుష్క కన్ఫర్మ్..

By Srikanya

రజనీకాంత్ కొత్త చిత్రం 'రాణా" చిత్రంలో ఓ హీరోయిన్ లలో ఒకరిగా తెలుగు పరిశ్రమకు చెందిన అనుష్క ఎంపికైనట్టు తమిళ చిత్రపరిశ్రమలో వినపడుతోంది. రజనీకాంత్ త్రిపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 'మూండ్రుముఖం" తర్వాత రజని త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఈ చిత్రం ఒక నిర్దిష్ట కాలానికి చెందిన కథతో రూపొందనున్నట్టు దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెలిపారు. మార్చిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.ఇక యానిమేషన్ పాత్రకు గాను తమిళనటి విజయలక్ష్మి, లైవ్ పాత్రలకు బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. 'రోబో" చిత్రం తర్వాత రజనీ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సౌందర్య రజనీకాంత్ అక్కర్ స్టూడియోస్, ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X