అపరిచితుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అరుంధతి...

By Sindhu

'అపరిచితుడు" చిత్రంలో రాము పాత్రను పోషించిన విక్రమ్, 'అరుంధతి" చిత్రంలో జేజమ్మగా అదరగొట్టిన అనుష్క జంటగా త్వరలో ఓ సినిమా రూపొందబోతుందని సమాచారమ్. ఈ చిత్రాన్ని తమిళంలో 'మదరాసపట్నం" అనే చిత్రాన్ని రూపొందించిన విజయ్ దర్శకత్వం వహించగా, మోహన్ నటరాజన్ నిర్మించనున్నారని తెలిసింది. ఇప్పటికే విజయ్ స్క్రిప్ట్ ను విక్రమ్, అనుష్కలకు వివరించగా కథ నచ్చేయడంతో ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారమ్. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ లో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తొందరగా ష్యూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X