సూర్య, అనుష్కల 'సింగం'
అరుంధతి చిత్రం ఘనవిజయం తర్వాత అనుష్క రేంజ్ పెరిగిపోయింది. సినిమాకు కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నా నిర్మాతలు 'బొమ్మాళీ నిన్ను వదల అంటూ' ఆమె కాల్షీట్లకోసం క్యూలు కడుతున్నారు. టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్ లో కూడా అనుష్క తన హవాను కొనసాగిస్తోంది.
ప్రస్తుతం విజయ్ సరసన 'వేట్టయ్ క్కారన్' చిత్రంలో నటిస్తున్న అనుష్క తాజాగా 'గజిని' సూర్యతో జతకట్టేందుకు రెడీ అయిపోయారు. 'సింగం' అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమయింది. మాస్ మసాలా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలకపాత్రను పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
surya anushka arundathi billa veedokkade tamanna prabhas vijay prakash raj devisri prasad సూర్య అనుష్క అరుంధతి విజయ్ బిల్లా ప్రభాస్ వీడొక్కడే తమన్నా


Click it and Unblock the Notifications