»   » అతని కోసం ఫోటోగ్రాఫర్‌గా మారిన స్టార్ హరో... (ఫోటోస్)

అతని కోసం ఫోటోగ్రాఫర్‌గా మారిన స్టార్ హరో... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ హీరో అజిత్ తన సహనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని, కార్మికుల్ని సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటారు. అలాంటి వారిలో తమిళ నటుడు అప్పుకుట్టి కూడా ఒకరు. ఆయన తన ఇటీవల అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.

‘వీరం'లో తొలిసారి అజిత్‌తో నటించిన అప్పుకుట్టి...అజిత్ తాజా చిత్రంలోనూ నటించే ఛాన్స్‌ కొట్టేశాడు. సెట్స్‌లో ఉన్నప్పుడు ఓ సందర్భంలో తనకు మంచి కథాపాత్రలు రాకపోవడానికి తన రూపమే కారణమని అజిత్‌ దగ్గర బాధాపడ్డాడట అప్పుకుట్టి.

అతడు చెప్పిన మాటలు విన్న అజిత్.... అప్పుకుట్టి పేరు మార్చుకుని అసలు పేరు శివబాలన్‌గానే సినిమాల్లో నటించమని సూచించారు అజిత్‌. అంతటితో ఆగలేదు, అప్పుకుట్టి కోసం ఫోటోషూట్‌ ఏర్పాటుచేసి రకరకాల గెటప్పుల్లో స్వయంగా ఫొటోలు తీశారు అజిత్‌. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

అప్పుకుట్టి
  

అప్పుకుట్టి

అప్పుకుట్టిని ఫోటో షూట్ కు రెడీ చేస్తున్న తమిళ స్టార్ హీరో అజిత్.

వివిధ ఫోజుల్లో..
  

వివిధ ఫోజుల్లో..

అప్పుకుట్టికి వివిధ ఫోజులు గురించి చెబుతున్న అజిత్

లైటింగ్
  

లైటింగ్

ఫోటో షూట్ సందర్భంగా లైటింగ్ సెట్ చేస్తూ అజిత్ ఇలా...

అన్నీ ఓకే..
  

అన్నీ ఓకే..

అన్ని ఒకే అయిన తర్వాత ఫోటో షూట్ కు రెడీ అవుతూ...

కెమెరాతో..
  

కెమెరాతో..

కెమెరాతో అప్పుకుట్టి ఫోటోలు తీస్తున్న అజిత్...

ఎడిటింగ్
  

ఎడిటింగ్

అప్పుకుట్టి ఫోటోలు ఎడిటింగ్ చేస్తూ...

ఫైనల్ గా అప్పుకుట్టి ఫోటోలు ఇలా...
  

ఫైనల్ గా అప్పుకుట్టి ఫోటోలు ఇలా...

ఫైనల్ గా అప్పుకుట్టి ఫోటోలు ఇలా...

అతని కోసం ఫోటోగ్రాఫర్‌గా మారిన స్టార్ హరో...
  

అతని కోసం ఫోటోగ్రాఫర్‌గా మారిన స్టార్ హరో...

అతని కోసం ఫోటోగ్రాఫర్‌గా మారిన స్టార్ హరో...

Please Wait while comments are loading...