Divorce: రెహమాన్ విడాకుల్లో కొత్త ట్విస్ట్..డైవర్స్ తర్వాత మాజీ భార్య సీరియస్ రియాక్షన్!

ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు చాలా మంది కొత్త పెళ్లిళ్లు అలాగే రెండో పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీటితో పాటుగా ఎన్నో ఏళ్ళు పాటు కలిసి ఉన్న సినీ ప్రముఖ జంటలు కూడా విడిపోయినవి లేకపోలేవు. మరి ఇలా ఫ్యాన్స్ కి ఎంతో బాధ పెట్టిన విడాకుల ఘటన ఏదన్నా ఉంది అంటే అది ఇండియన్ సినిమా ప్రైడ్ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అలాగే తన భార్య సైరా బానుల విడాకుల అంశం కూడా అని చెప్పవచ్చు.

నిజానికి ఏ ఆర్ రెహమాన్ విడాకులు అనేది చాలా మందికి పెద్ద షాక్. వీరి విడాకులు గత ఏడాది నవంబర్ లో అయ్యిన సంగతి తెలిసిందే. రెహమాన్ నుంచి ఊహించని విధంగా తన గుండె ముక్కలైంది అంటూ చాలా బాధతో ఈ వార్తని షేర్ చేసుకోవడం నేషనల్ లెవెల్లో చర్చకి దారి తీసింది. ఇక ఈ విడాకులు అనంతరం మళ్ళీ ఇద్దరూ కలుస్తారు అని పలు వార్తలు వచ్చాయి.

ar rahman Ex wife saira banu

కానీ ఇప్పుడు వరకు నాలుగు నెలలు గడిచినప్పటికీ ఇద్దరూ కలుసుకున్న సూచనలు మాత్రం కనిపించలేదు. అయితే ఆ మధ్యలోనే ఈ విడాకులు పరంగా కాకుండా ఇంకొన్ని విషయాల్లో కూడా ఏ ఆర్ రెహమాన్ కి ఆమె మద్దతు పలకడంతో అతని ఆరోగ్యం విషయంలో కూడా ఆమె పాజిటివ్ గా స్పందించడం వంటి కొన్ని ఫ్యాన్స్ లో మంచి ఆసక్తి రేపాయి.

కాగా ఇపుడు మళ్ళీ సైరా బాను ఓ కొత్త ట్విస్ట్ ని విడాకులు అనంతరం రెహమాన్ ఫ్యాన్స్ కి ఇవ్వడం జరిగింది. ఏ స్టార్ జంట అయినా లేదా నిజ జీవితంలో అయినా కూడా ఒకరి నుంచి ఒకరు విడిపోతే ఎక్స్, మాజీ భార్య లేదా మాజీ లవర్ అనో పిలుస్తూ ఉంటారు. ఇదే కామన్ కానీ ఇపుడు సైరా బాను మాత్రం రెహమాన్ తో విడాకులు అయ్యి ఇన్ని నెలలు అయినప్పటికీ ఎవరు తనని రెహమాన్ కి మాజీ భార్యగా పిలవొద్దని చెప్పేస్తుంది.

Take a Poll

తనని అలా పిలిస్తే నచ్చదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం ఇపుడు మళ్ళీ వీరి విడాకులు విషయంలో కొత్త అసలు చిగురించేలా చేస్తున్నాయి. అయితే అయ్యాక కూడా సైరా బాను ఇలా తనని మాజీ భార్య అని పిలిపించుకోవడానికి ఇష్టపడకపోవడం మాత్రం ఆమెకి రెహమాన్ అంటే ఇంకా ప్రేమ ఉందా అనిపించక మానదు. మరి అలా ఆమె పిలిపించుకోకూడదు అనుకునేందుకు కారణం మాత్రం ఆమెకే తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం మాత్రం ఆమె స్టేట్మెంట్ మళ్ళీ చర్చకి దారి తీసింది. ఇవి పక్కన పెడితే ఏ ఆర్ రెహమాన్ ఇపుడు తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సహా రీసెంట్ గానే తన నుంచి బాలీవుడ్ సెన్సేషన్ "ఛావా" కూడా తన సాలిడ్ బీట్స్ లోనే రిలీజ్ కి వచ్చింది.

More from Filmibeat

Read more about: saira banu ar rahman rc16
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X