Home
రజనీకాంత్-శంకర్‌ల భారీ సినిమా శివాజీ కోసంహీరోయిన్ శ్రీయ బల్క్ డేట్స్‌ను దర్శకుడు శంకర్ కోరినట్టుతెలుస్తోంది. అంటే శివాజీ పూర్తయ్యేంతవరకు ఆమె మరో సినిమాలో నటించడానికివీల్లేదు. శివాజీ కోసంఐశ్వర్యారాయ్ స్ధాయి హీరోయిన్లపేర్లను పరిశీలించిన తర్వాత, నక్కను తొక్కినచందంగా శ్రీయఎంపికైంది. ఇంత ప్రతిష్టాత్మక చిత్రంకోసం ఇతర చిన్న సినిమాలనువదులుకోడానికి ఆమె సిద్ధపడినట్టు చెబుతున్నారు. తెలుగులో ఎన్ని చిత్రాలు ఫ్లాప్‌అయినా ఆమె ఆశ్చర్యకరంగాఎప్పటికప్పుడు కొత్త అవకాశాలుపొందుతోంది. డైరెక్టర్లతో, హీరోలతోఆమె పెట్టుకునే వాత్సల్యపూరితసంబంధాలే ఇందుకు కారణమనిపరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.శంకర్ అవసరమనుకుంటే ఒక సినిమాకుఏడాది సమయం తీసుకుంటారు.అంటే శ్రీయ ఏడాది పాటు ఏ సినిమాలోనూ నటించకూడదన్నమాట.


Click it and Unblock the Notifications











