పార్టీలో నయనతార ఉత్సాహంగా, సెక్సీగా....(ఫోటోలు)

By Bojja Kumar

చెన్నై: నయనతార-ఆర్య జంటగా నటించిన తమిళ చిత్రం 'రాజా రాణి' చిత్రం సక్సెస్ కావడంతో నయనతార, ఇరత యూనిట్ సభ్యులంతా కలిసి సంతోషంగా సక్సెస్ పార్టీ చేసుకున్నారు. చాలా కాలం తర్వాత తాను తమిళంలో నటించిన తొలి సినిమా విజయవంతం కావడంతో నయనతార ఎంతో ఉత్సాహంగా కనిపించింది.

ఈ కార్యక్రమానికి నయనతార చిట్టిపొట్టి డ్రెస్సులో సెక్సీలుక్‌లో దర్శనం ఇచ్చింది. ఈ సందర్భంగా నయనతారతో కేక్ కట్ చేయించి సక్సెస్ పార్టీ ప్రారంభించారు. జీవా, శింబు, జయం రవి, ఆయన వైప్ ఆరతి, శ్యామ్, శంతను, ఉదయనిధి స్టాలిన్, శ్రీకాంత్ స్వరూప్ రెడ్డి, నిర్మాతలు సివి కుమార్, జ్ఞానవేల్ రాజా, లిసీ ప్రియదర్శన్ తదితరులు రావడంతో పార్టీ కలర్ ఫుల్‌గా మారింది. దర్శకుడు కార్తికా ఉదయనిధి, రమ్యా క్రిష్ణన్, కార్తీక, ఆండ్రియా, సోనియా అగర్వాల్ తదితరులు 'రాజా రాణి' సినిమా యూనిట్ సభ్యులను అభినందించారు.

చిత్ర దర్శకుడు అట్లీ కుమార్, సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్ కుమార్, డైరెక్టర్ ఆప్ ఫోటోగ్రఫీ జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్ రేబెన్, నిర్మాతలు ఏఆర్ మురుగదాస్, షన్ముగ సుందరమ్ తదితరులు సక్సెస్ పార్టీని ఎంతో ఆనందంగా ఆస్వాదించారు. చిత్రానికి పని చేసిన టెక్నీషియన్స్‌కు గోల్డ్ చైన్ బహుమతిగా ఇచ్చారు.

కేక్ కటింగ్

కేక్ కటింగ్

రాజా రాణి దర్శకుడు అట్లీ కుమార్, జీవా కలిసి పార్టీకి హాజరవుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి పార్టీ ప్రారంభించారు.

ఆకర్షించిన నయనతార

ఆకర్షించిన నయనతార

రాజా రాణి సక్సెస్ పార్టీలో నయనతార సెంటరాప్ అట్రాక్షన్‌గా మారింది. ఆమె చిట్టిపొట్టి డ్రెస్‌లో సెక్సీ లుక్‌తో ఎంతో ఉత్సాహంగా కలియతిరుగుతూ అందరిన చూపును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది.

జై కూడా హాజరయ్యాడు...

జై కూడా హాజరయ్యాడు...

రాజారాణి సక్సెస్ పార్టీకి హాజరవుతున్న ఉదయనిధి స్టాలిన్, ఆండ్రియాలను ఇక్కడ చూడొచ్చు. కాగా...ఈ చిత్రంలో నటించిన జై ప్రమోషన్లలో పెద్దగా కనిపించలేదు. కానీ ఈ సక్సెస్ పార్టీకి మాత్రం హాజరయ్యాడు.

కేక్ కట్ చేస్తున్న దృశ్యం

కేక్ కట్ చేస్తున్న దృశ్యం

హీరోయిన్ నయనతార కేక్ కట్ చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. చిత్రంలో నిర్మాత మురుగదాస్, హీరోఆర్య, దర్శకుడు అట్లీ కుమార్, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ తదితరులు ఉన్నారు.

దర్శకుడి ప్రతిభే

దర్శకుడి ప్రతిభే


దర్శుకడు అట్లీ కుమార్‌కు నిర్మాత ఏఆర్ మురుగదాస్ కేక్ తినిపిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. అత్లీ కుమార్ సినిమా ప్రేక్షక రంజకంగా తెరకెక్కించారు.

అందరిలోనూ సంతోషం

అందరిలోనూ సంతోషం

ఈ సక్సెస్ పార్టీలో అందరి ఫేసుల్లో సంతోషం వెల్లువిరిసింది. ముఖ్యంగా నయనతార ఎంతో ఉత్సాహంగా కనిపించింది. చాలా కాలం తర్వాత నయనతార తమిళంలో నటించిన సినిమా ఇది.

ఫోర్త్ బిగ్గెస్ట్ ఓపెనింగ్

ఫోర్త్ బిగ్గెస్ట్ ఓపెనింగ్

2013 సంవత్సంలో తమిళంలో విడుదలైన చిత్రాల్లో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రాజా రాణి 4వ స్థానంలో నిలిచింది. ఆర్య కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రమిది.

యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చారు

యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చారు

సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఈ చిత్రం యూత్ ఆడియన్స్‌తో పాటు...ఫ్యామిలీ ప్రేక్షకులను సైతం అమితంగా ఆకట్టుకోవడమే.

హైలెట్స్

హైలెట్స్

వండర్ ఫుల్ స్టోరీ, గుడ్ కామెడీ, ఆర్య,నయనతార, నజ్రియా నజీమ్, జై, సంతానం పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్‌గా మారాయి.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు


ఈ చిత్రం తొలి వీకెండ్‌లోనే రూ.10 కోట్లకు పైగా వసూలు చేసింది.

రాజారాణి

రాజారాణి


రాజారాణి చిత్రం సెప్టెంబర్ 27న విడుదలైంది. అట్లీ కుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X