సెమీ సెక్స్ సినిమాలో ఆమె!?

అయితే అక్కడ 'Uchakattam' సెమీ శృంగార చిత్రం ఆమె తో చేస్తున్నట్లు వినికిడి. ఆ చిత్ర నిర్మాతలు బయిటకు వదిలిన స్టిల్స్ ని బట్టి ఎట్టి పరిస్ధితుల్లో నయినా పోరాడయినా ఎ సర్టిఫికేట్ సంపాదించాలనేది లక్ష్యంగా కనపడుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఫ్లోరాగా పేరు మార్చుకున్న ఆమె వేషాలు కోసం మరీ ఇంతలా దిగజారాలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమె కెరీర్ ప్రారంభించినప్పటినుంచీ దాదాపు అన్నీ ఇలాంటి పాత్రలే చేస్తోంది..ఇప్పుడు అందులో సీనియార్టీ సంపాదించి,దానికి తగిన సినిమాల్లో నటిస్తోందంటున్నారు.


Click it and Unblock the Notifications











