భార్యకు సూపర్ స్టార్ విడాకులు.. బాంబు పేల్చిన ప్రముఖ జ్యోతిష్యుడు

సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలు, హీరోయిన్ల వైవాహిక జీవితానికి సంబంధించిన వార్తలు, రూమర్లు, గాపిప్స్ మీడియాలో స్వైర విహారం చేస్తున్నాయి. ఓ వైపు నార్త్‌లో అభిషేక్, ఐశ్వర్వ రాయ్ వైవాహిక జీవితంలో విభేదాల గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే సౌత్‌లో కూడా ఇలాంటి వార్త భారీగా వైరల్ అవుతున్నది. ఈ నేపథ్యంలో దక్షిణాదికి చెందిన స్టార్ హీరో వైవాహిక జీవితంపై అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

తమిళంలో సూపర్ స్టార్ విజయ్ ఇప్పటి వరకు వెండితెరపైన తన సత్తాను చాటుకొన్నాయి. ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్ ఇచ్చారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సినిమా రంగానికి గుడ్ బై చెప్పే ఆలోచనల్లో ఉన్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సమయంలో వైవాహిక జీవితంపై రకరకాల కథనాలు తమిళ మీడియాలో వస్తున్నాయి.

Astrologer predicts Thalapathy Vijay divorce with wife Sangeetha here is the detail story

అయితే పాలిటిక్స్‌లోకి విజయ్ వస్తున్న క్రమంలో అధికార, విపక్ష పార్టీలు కావాలనే దుమారం లేపుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దాంతో ఈ వార్త విషయంలో వాస్తవం ఎంత? అవాస్తవం ఎంత? అనే కన్‌ఫ్యూజన్ కూడా మీడియాలో కనిపిస్తున్నారు. ఆయన అనుకూల వర్గం సానుకూలంగా స్పందిస్తే.. మరో వర్గం మాత్రం ముమ్మాటికి నిజం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే విజయ్ సినిమా రంగానికి పరిమితమైనంత వరకు ఆయన వ్యక్తిగత, వైవాహిక జీవితం గురించి పెద్దగా ఆలోచించడం అవసరం లేదు. కానీ ఒకసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితమనే ఉండదు. ప్రతీ ఒక్కరు కూడా తమ జీవితాన్ని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచాలి అని సీనియర్ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు.

Astrologer predicts Thalapathy Vijay divorce with wife Sangeetha here is the detail story

అయితే తన భార్య నుంచి విజయ్ విడిపోవడం ఖాయం. వారి జాతలకాలు, గ్రహ బలం ప్రకారం.. వారిద్దరూ శాశ్వతంగా విడిపోతారు అని ఓ జ్యోతిష్కుడు బాంబు పేల్చారు. దాంతో ఈ విజయ్ విడాకుల వ్యవహారం గురించి జ్యోతిష్యుడు చేసిన కామెంట్స్ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. జ్యోతిష్కుడి జాతకం తప్పని విజయ్ నిరూపిస్తాడా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

పాలిటిక్స్‌లోకి అడుగు పెట్టిన విజయ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు. ఇటీవల నిర్వహించిన భారీ బహిరంగ సభకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆయన ఓ టెలివిజన్ ఛానెల్ కూడా సొంతంగా పార్టీ కోసం ఏర్పాటు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2026 ఎన్నికల్లో విజయ్ విజయావకాశాలపై భారీగా చర్చ జరుగుతున్నది.

More from Filmibeat

Read more about: vijay sangeetha trisha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X