ఎవిఎం, రామానాయుడు టెక్‌ స్టూడియో

By Staff

ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్ధ ఎవిఎం, రామానాయుడు(సురేష్‌ ప్రొడక్షన్స్‌)కు చెందిన స్పిరిట్‌ మీడియాలు సంయుక్తంగా చెన్నైలో ప్రాసెంసింగ్‌, డిజిటల్‌ ఇంటర్మీడియట్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ స్టూడియోను ప్రారంభించాయి. ఈ స్టూడియోలో కొడాక్‌-కిట్‌- కెమ్రిస్టీ ప్రాసెసింగ్‌ నెగిటివ్‌ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఈ టెక్నాలజీ ప్రస్తుతం బాలీవుడ్‌కు మాత్రమే పరిమితమైంది. ఈ స్టూడియో వల్ల తెలుగు, తమిళ సినిమాలకు కూడా ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఎవిఎం సంస్ధ ఈ ఏడాది అరవై ఏళ్ళు పూర్తి చేసుకోనుంది. 2006 జూన్‌ నుంచి కొడాక్‌-కిట్‌-కెమ్రిస్టీ టెక్నాలజీ చెన్నైలో అందుబాటులోకి రానుంది.

More from Filmibeat

Read more about: avm
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X