వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఆర్టిస్టులకు ఇండస్ట్రీ ఆ శిక్ష
వ్యభిచారం కేసులో పట్టుబడి మీడియో సంచలనంగా మారిన జ్యోతి,సైరాబాను కేసు ఎఫెక్ట్ తమిళ పరిశ్రమపై కూడా పడింది. అక్కడి నడిగర సంఘం తమ తాజా మీటింగ్ లో ఇలా వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ వారిపై సినిమాలపై బ్యాన్ ఉంచాలని నిర్ణయించారు. ఎందుకంటే ఇలాంటివారు సినిమాల్లో కంటిన్యూ అయితే మొత్తం ఫీల్డునే జనం అనుమానిస్తారని, కొందరు చేసిన పాపం అందరూ పంచుకోవాల్సి వస్తుందంటూ ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే తెలుగు పరిశ్రమ పెద్దలను కూడా ఈ నిర్ణయం పై దృష్టి సారించమంటూ తెలియచేసినట్లు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











