కుశేలన్ కి క్షురకుల సంఘం 'క్లీన్ షేవ్'

ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయని వాటిని తక్షణం తొలిగించాలని ఆ సం ప్రసెడెంట్ నటేశన్ డిమాండు చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు పి.వాసు కి ఈ విషయం తెలియపరిచామని...నిర్ణయం తీసుకోవాలని ఓ మీడియా సంస్దకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పారు. అలాగే హీరో,దర్శకుడు,నిర్మాతలు తమకు క్షమాపణ తెలియచేయాలని లేని పక్షంలో కోర్టులో తేల్చుకుంటామని అల్టిమేటం ఇచ్చారు. ఇది విన్న మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు తాము క్షరుకుల ప్రధాన పాత్రతో తీసిన ఈ సినిమాతో ఆర్ధికంగా ఇప్పటికే క్లీన్ షేవ్ అయ్యామని, ఇంకా ఈ గొడవతో రియల్ లైఫ్ క్షరకులు రక్తం కారుతున్న తమ పుళ్ళపై మళ్ళీ షేవ్ చేసి మరింత గాయాలు చేస్తున్నారన్ి అంటూ కామెంట్ చేసారు.


Click it and Unblock the Notifications











