నమిత కు అక్కడ మసాజ్ అలవాటే!?

ఆ సినిమాలో ముమైత్ ఖాన్ కి మసాజ్ శ్రీకాంత్ చేస్తాడు. ఇప్పడు ముమైత్ పాత్రను నమిత చేస్తూండటంతో ఆమెకీ ఆ ఆనందం దక్కింది. ఇక ఆ మసాజ్ తమకి కొత్తేమీ కాదన్నట్లు నమిత,సుందర్ బిహేవ్ చేస్తూండటంతో అంతా ముక్కున వేలేసుకున్నారుట. ఇక ఈ విషయం సుందర్ భార్య కుషుబు దాకా వెళ్ళింది. ఆమె అసలు ఆ సన్నివేశం తెలుగు వెర్షన్ లో ఉందా కావాలని క్రియేట్ చేసారా అని డి.వి.డి తెప్పించుకుని మరీ చూసింది. ఇలా మసాజ్ వ్యవహారం పరిశ్రమల్లోనే కాక ఫ్యామిలీల్లోనూ కలతలు రేపుతోంది.


Click it and Unblock the Notifications











