»   » కాజల్ షాకింగ్ వీడియో...ఆన్ లైన్ లీక్ , వీర డిమాండ్

కాజల్ షాకింగ్ వీడియో...ఆన్ లైన్ లీక్ , వీర డిమాండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సినిమాల్లో చూసేవన్నీ నిజం కాదని ప్రతీ ప్రేక్షకుడుకీ దాదాపు తెలుసు. అయితే అంత తెలిసినా చాలా సార్లు మేరర్స్ తన టెక్నికల్ పరిజ్ఞానంతో వారిని బోల్తా కొట్టిస్తూంటారు. అంతెందుకు మీకు 2012 లో వచ్చిన సూర్య చిత్రం మాట్రన్(బ్రదర్స్) గుర్తుందా. అందులో కాజల్, సూర్య మధ్య లిప్ లాక్ కిస్ ఉంటుంది. ఆ కిస్ ఎలా తీసారో మీరు చూస్తే షాక్ అవుతారు.

కెవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రూపొందిన ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్. మిక్సెడ్ రివ్యూలు తెచ్చుకున్న ఈ చిత్రం అవిభక్త కవలల చుట్టూ తిరుగుతుంది. హిందీ,తెలుగులోకి సైతం డబ్బింగ్ అయిన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఇక్కడ ఆడింది.ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ సినిమా కు అప్పట్లో ప్రధాన ఆకర్షణ..కాజల్, సూర్య మధ్య వచ్చే లిప్ లాక్ కిస్. అప్పట్లో మీడియాలో అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ లిప్ లాక్ కిస్ బిహైండ్ సీన్ ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. నిజంగా హీరో,హీరోయిన్స్ ఇద్దరూ అసలు ముద్దే పెట్టుకోలేదు. ఆ సీన్ ను ఎలా తీసారో మీరు ఇక్కడ చూడండి.ఇదంతా VFX టెక్నాలిజీ మహత్యం. అసలు వీళ్దద్దరూ ముద్దే పెట్టుకోలేదు. ఫేస్ ట్రాకింగ్ డివైజ్స్ ద్వారా ఇది సాధ్యమైంది.


ఈ చిత్రానికి కథ: కె.వి.ఆనంద్, సభా, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, సంగీతం: హేరిస్ జయరాజ్, కెమెరా: సౌందర్యరాజన్, ఎడిటింగ్: ఆంథోని, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: పీటర్‌హెయిన్స్, సహ నిర్మాతలు: బి.మహేంద్రబాబు, వెంకట్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.ఆనంద్.

English summary
K. V. Anand’s Tamil film ‘Maattrraan’, which starred Surya and Kajal Aggarwal shows the two engaging in a short lip-lock. A behind the scenes video on the making of this scene has once again started doing the rounds online. Much to fans’ surprise, the two actors didn’t really lock lips on camera.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu