Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కాజల్ షాకింగ్ వీడియో...ఆన్ లైన్ లీక్ , వీర డిమాండ్
చెన్నై: సినిమాల్లో చూసేవన్నీ నిజం కాదని ప్రతీ ప్రేక్షకుడుకీ దాదాపు తెలుసు. అయితే అంత తెలిసినా చాలా సార్లు మేరర్స్ తన టెక్నికల్ పరిజ్ఞానంతో వారిని బోల్తా కొట్టిస్తూంటారు. అంతెందుకు మీకు 2012 లో వచ్చిన సూర్య చిత్రం మాట్రన్(బ్రదర్స్) గుర్తుందా. అందులో కాజల్, సూర్య మధ్య లిప్ లాక్ కిస్ ఉంటుంది. ఆ కిస్ ఎలా తీసారో మీరు చూస్తే షాక్ అవుతారు.
కెవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రూపొందిన ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షన్. మిక్సెడ్ రివ్యూలు తెచ్చుకున్న ఈ చిత్రం అవిభక్త కవలల చుట్టూ తిరుగుతుంది. హిందీ,తెలుగులోకి సైతం డబ్బింగ్ అయిన ఈ చిత్రం ఓ మోస్తరుగా ఇక్కడ ఆడింది.
ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ సినిమా కు అప్పట్లో ప్రధాన ఆకర్షణ..కాజల్, సూర్య మధ్య వచ్చే లిప్ లాక్ కిస్. అప్పట్లో మీడియాలో అది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ లిప్ లాక్ కిస్ బిహైండ్ సీన్ ఇప్పుడు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. నిజంగా హీరో,హీరోయిన్స్ ఇద్దరూ అసలు ముద్దే పెట్టుకోలేదు. ఆ సీన్ ను ఎలా తీసారో మీరు ఇక్కడ చూడండి.ఇదంతా VFX టెక్నాలిజీ మహత్యం. అసలు వీళ్దద్దరూ ముద్దే పెట్టుకోలేదు. ఫేస్ ట్రాకింగ్ డివైజ్స్ ద్వారా ఇది సాధ్యమైంది.
ఈ చిత్రానికి కథ: కె.వి.ఆనంద్, సభా, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, సంగీతం: హేరిస్ జయరాజ్, కెమెరా: సౌందర్యరాజన్, ఎడిటింగ్: ఆంథోని, ఆర్ట్: రాజీవన్, ఫైట్స్: పీటర్హెయిన్స్, సహ నిర్మాతలు: బి.మహేంద్రబాబు, వెంకట్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.వి.ఆనంద్.