భారతిరాజా ఇంటి వద్ద పోలీసు భద్రత

ఇప్పటికే శివగంగ, తేనీ తదితర ప్రాంతాల్లో సంబంధిత వర్గీయులు ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని భారతిరాజా ఇంటి వద్ద గురువారం ఆందోళనలు చేపట్టనున్నట్లు కొందరు ప్రకటించారు.
భారతిరాజా ఫిర్యాదు మేరకు తిరువాన్మియూర్, కపాలీశ్వరర్ నగర్‌లోని ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసు భద్రత కల్పించారు. అటుగా వాహన రాకపోకలను కూడా ఆపేశారు.


Click it and Unblock the Notifications











