ఆ హీరో ఓ లోఫర్.. వేస్ట్ ఫెలో అని డైరక్ట్ గానే తిట్టిపోసింది
'శింబు ఒక లోఫర్. పనీపాటా లేనివాడు. అతను వేస్ట్‌ఫెలో.నైతిక విలువలు లేని వ్యక్తి అంటూ హీరోయిన్ భావన ఓ రేంజిలో అతనిపై విరుచుకుపడింది.తమిళ మీడియా ఆమెను 'కెట్టవన్"చిత్రంలో శింబు ప్రక్కన ఆఫర్ వస్తే చేయనని రిజక్టు చేసారట కదా అని అడిగితే ఇలా స్పందించింది.అలాగే నేను ఓసారి శింబుని కలిశాను. మళ్లీ కలవాలనుకోవడంలేదు అంది.కలిసినప్పుడు మాత్రం ఏం జరిగిందో మాత్రం చెప్పటం లేదు.ఇక నయనతారతో శింబు పెదవి ముద్దు ఫొటోని చూసి.. నేను షాక్ అయ్యాను. నాకు చాలా అసహ్యం అనిపించింది అని ముగించింది.భావన తెలుగులో నితిన్ సరసన హీరో సినిమాలోనూ,శ్రీకాంత్ సరసన మహాత్మా చిత్రంలోనూ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











