హత్య కేసులో ఇరుక్కున్న 'భావన'

By Staff

'ఓంటరి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సపరిచయమైన కేరళ కుట్టి భావన. భావన ఈ మధ్య జరిగిన ఓ హత్య కేసులో ఇరుక్కుంది. ఆ విశేషాలు ఇలా వున్నాయి. కేరళకు చెందిన జార్జ్ అనే వ్యక్తి ఇటీవల హత్యకు గురయ్యాడు. అతను కారులో ప్రయాణిస్తుండగా హంతకులు వచ్చి హత్య చేసి తప్పించుకున్నారని వినికిడి. అయితే అతడు ప్రయాణిస్తున్న కారులో భావన కూడా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం విని ఖంగుతిన్న భావన ఆ సమయంలో నేనసలు ఇండియాలోనే లేనని, విదేశాల్లో వున్నానని, తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకే ఇలాంటి గాలి వార్తలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా వుంటే పోలీసులు మాత్రం ఈ కేసుకి సంభంధించి భావనను విచారించాలనుకుంటున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X