రంగసాని-వ్యభిచారిని రాజకీయా రంగ ప్రవేశం!
సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశం ఈ మధ్య ఓ ఫ్యాషనయిపోయింది. చేసిన తప్పులను ప్రజాసేవతో కప్పి పుచ్చుకోవడం...పదవుల ముసుగులో మళ్లీ తప్పులు చేయడంతో ఇదివరకు చాలా సార్లు మనం చూసే ఉంటాం. ఈ పాయింటు పసిగట్టిన నటి భువనేశ్వరి కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నట్లుంది. ఇటీవల ఆమె వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసందే. తన బండారం బయట పడటంతో తన దృష్టి రాజకీయల వైపు మళ్లించింది.
అఖిల భారత మువ్వేందర్ మున్నాని కళగం(ఎఐఎంఎంకె)పార్టీలో చేరి మహిళా విభాగం కార్యదర్శిగా నియమితురాలైంది. అయితే భువనేశ్వరి ఆంటీ రాజకీయాల్లో చేరడంపై పలువురు పలురకాలుగా విమర్శిస్తున్నారు. భువనేశ్వరి రాజకీయాల్లో చేరింది చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికా లేక మళ్లీ మళ్లీ తప్పులు చేయడానికా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.
భువనేశ్వరి కుర్ కురే దొంగ రాముడు అండ్ పార్టీ బాగ్యలక్ష్మీ బంపర్ డ్రా కళగం(ఎఐఎంఎంకె) bhuvaneswari kurkure donga ramudu and party bhagyalakshmi bumper draw kalagam(aimmk)


Click it and Unblock the Notifications