For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- News కోనసీమ జిల్లాలో జనసేన ఖాళీ.. మరో నేత రాజీనామా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రంగసాని-వ్యభిచారిని రాజకీయా రంగ ప్రవేశం!
Tamil
oi-Saraswathi N
By Sindhu
|
సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి ప్రవేశం ఈ మధ్య ఓ ఫ్యాషనయిపోయింది. చేసిన తప్పులను ప్రజాసేవతో కప్పి పుచ్చుకోవడం...పదవుల ముసుగులో మళ్లీ తప్పులు చేయడంతో ఇదివరకు చాలా సార్లు మనం చూసే ఉంటాం. ఈ పాయింటు పసిగట్టిన నటి భువనేశ్వరి కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నట్లుంది. ఇటీవల ఆమె వ్యభిచారం చేస్తూ పట్టుబడిన సంగతి తెలిసందే. తన బండారం బయట పడటంతో తన దృష్టి రాజకీయల వైపు మళ్లించింది.
అఖిల భారత మువ్వేందర్ మున్నాని కళగం(ఎఐఎంఎంకె)పార్టీలో చేరి మహిళా విభాగం కార్యదర్శిగా నియమితురాలైంది. అయితే భువనేశ్వరి ఆంటీ రాజకీయాల్లో చేరడంపై పలువురు పలురకాలుగా విమర్శిస్తున్నారు. భువనేశ్వరి రాజకీయాల్లో చేరింది చేసిన తప్పును కప్పి పుచ్చుకోవడానికా లేక మళ్లీ మళ్లీ తప్పులు చేయడానికా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: భువనేశ్వరి కుర్ కురే దొంగ రాముడు అండ్ పార్టీ బాగ్యలక్ష్మీ బంపర్ డ్రా కళగం(ఎఐఎంఎంకె) bhuvaneswari kurkure donga ramudu and party bhagyalakshmi bumper draw kalagam(aimmk)
Story first published: Tuesday, December 8, 2009, 17:17 [IST]
Other articles published on Dec 8, 2009