చేతనైతే వారిని అరెస్ట్ చెయ్యండి పోలీసులకు భువనేశ్వరి సవాల్
వ్యభిచారం చేస్తూ ఇటీవలే పోలీసులకు నటి భువనేశ్వరి పట్టుబడిందన్న విషయం తెలిసిందే. కాగా ఆమెను విచారించిన పోలీసులకు ఆమె ఓ సవాల్ విసిరిందట. తానే కాదు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్స్ గా చెలామణీ అవుతున్న ఎంతో మంది ఈ నాయికలు వ్యభిచారాన్ని సైడ్ బిజినెస్ గా పెట్టుకున్నారని పేద్ద లిస్టే ఇచ్చిందట. ఈ లిస్ట్ లో భారీ అందాల నమిత గంటకు లక్షరూపాయలు తీసుకుంటుందని కూడా చెప్పేసిందట.
నన్ను కాదు చేతనైతే వారిని పట్టుకోమని సవాల్ చేసిందట. ఇంకేం పోలీసులకు చేతినిండా పని పెట్టిందన్నమాట. ఇంకా ఈ లిస్ట్ లో ఎవరెవరున్నారో వివరాలు బయటకు వాలేదు.
భువనేశ్వరి చెన్నై నమిత శ్రీకాంత్ రైడింగ్ దొంగరాముడు అండ్ పార్టి కుర్ కురే హలో ప్రేమిస్తారా వ్యభిచారం buvaneswari namitha brothel case arrested customers kurkure


Click it and Unblock the Notifications