వీడియోతో రెచ్చగొడుతోంది.. సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న బిగ్‌బాస్ భామ

బిగ్‌బాస్ రియాల్టీ షోలో పార్టిసిపేట్ చేస్తే.. ఫేమ్ ఎక్కువగా రావొచ్చు.. లేదా ఇదివరకు ఉన్న క్రేజ్ కొద్దిగా పడిపోవచ్చు. అయితే ఇప్పటి వరకు బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్లకు వారి కెరీర్ మారిపోయేంతగా చాన్సులు రాకపోయినా.. జనాల నోళ్లలో నానేంత గుర్తింపును మాత్రం ఇచ్చింది.

ప్రస్తుతం తమిళంలో ప్రసారమైన బిగ్‌బాస్ రెండో సీజన్ రన్నర్‌గా నిలిచిన ఐశ్వర్యా దత్తా.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. కుర్రకారును మత్తెక్కించేలా ఓ వీడియోను షూట్ చేసి.. సోషల్ మీడియాలో వదిలేసింది ఈ భామ. ఇక ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ లైక్స్ షేర్స్ అంటూ తెగ వైరల్ చేసేస్తున్నారు.

Bigg Boss 2 Tamil Fame Aishwarya Dutta Hot Photo Shoot

రెండో సీజన్‌లో రన్నర్‌గా నిలిచిన ఐశ్వర్యకు చాలానే ఆఫర్స్ వచ్చాయి. బిగ్ బాస్ జర్నీ తరువాత తన సినీ జీవితం చకాచకా పరుగులు పెడుతూ ఉంది. మూడో సీజన్‌లో అతిథిగా వచ్చేసి.. తన సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను కూడా రివీల్ చేసింది. ఇలా ఐశ్వర్య ఫుల్ బిజీగా ఉండగా.. తాజాగా షూట్ చేసిన వీడియోతో మరోసారి వార్తల్లోకెక్కింది.

ఈ మూడో సీజన్ విన్నర్‌గా సింగర్ అయిన ముగేన్ రావ్ నిలిచాడు. షెరిన్, డ్యాన్స్ మాష్టర్ సందీప్ చివరకు మిగలగా.. ముగేన్ రావ్ విజేతగా నిలిచాడు. ఈ మూడో సీజన్‌లో కెవిన్, లాస్లియా, సాక్షి అగర్వాల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. కెవిన్, లాస్లియా చివరి వరకు ఉండటం.. వారి మధ్య ఏదో నడుస్తుందని బయటకు రావడంతో మూడో సీజన్‌పై బాగానే క్రేజ్ ఏర్పడింది. శ్రీలంక టెలివిజన్ యాంకర్ అయిన లాస్లియా.. ఈ షోతో తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. మరి ఈ ఫేమ్‌ను లాస్లియా ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X