బికినీలో అదరగొట్టిన బిగ్‌బాస్ బ్యూటీ.. గోవా బీచ్‌లో హంగామా!

బిగ్‌బాస్‌ ద్వారా మరింత మందికి చేరువైన యంగ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ బికినీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం గోవాలోని సముద్ర తీరాల్లో అందాల ఆరబోత‌కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు హాట్ హాట్‌గా మారాయి. సాక్షి అగర్వాల్ లేటేస్ట్ హాట్ ఫోటో షూట్ గురించి ....

 సాక్షి అగర్వాల్ బిగ్‌బాస్‌లోకి

సాక్షి అగర్వాల్ బిగ్‌బాస్‌లోకి

సాక్షి అగర్వాల్ గురించి చెప్పాల్సి వస్తే.. తమిళ చిత్ర పరిశ్రమలో చాలా ఏళ్ల నుంచి ఉన్నప్పటికీ.. బిగ్‌బాస్ తమిళం సీజన్ 3లోకి ప్రవేశించిన తర్వాతే మంచి గుర్తింపు లభించింది. దాదాపు 49 రోజుల పాటు బిగ్‌బాస్ ఇంటిలో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు.

 కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ

ప్రస్తుతం సాక్షి అగర్వాల్ నూతన సంవత్సరం కోసం ఎదురు చూస్తూ.. 2020 ఏడాదికి గుడ్‌బై చెప్పడానికి గోవాలో తిష్ట వేసింది. ఈ సందర్భంగా బీచ్‌లో బికినీ ధరించి ఫోటోలకు ఫోజిచ్చింది. ఈ సందర్భంగా ఓ ఫోటోను పోస్టు చేసి.. జీవితంలో కొన్ని విషయాలు అతిపెద్ద ఆనందాన్ని ఇస్తాయి అంటూ కామెంట్ చేశారు.

నా ముఖాన్ని సూర్యుడు ముద్దాడితే

నా ముఖాన్ని సూర్యుడు ముద్దాడితే

తన ఇన్స్‌టాగ్రామ్‌లో చేసిన ఫోటోలు కింద చిలిపి సందేశాలను సాక్షి అగర్వాల్ పోస్టు చేసింది. నా ముఖాన్ని సూర్యుడు ముద్దాడుతుంటే.. నా పిరుదులను ఇసుక వెంటాడాయి అంటూ ఓ నాటి పోస్టును సాక్షి అగర్వాల్ పెట్టింది.

సాక్షి అగర్వాల్ కెరీర్...

సాక్షి అగర్వాల్ కెరీర్...

ఇక సాక్షి అగర్వాల్ సినిమా కెరీర్ విషయానికి వస్తే... 2013లో రాజా రాణి చిత్రంతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.ఆ తర్వాత కాలా, విశ్వాసం నటించారు. ప్రస్తుతం రాయ్ లక్ష్మీతో కలిసి సిండ్రెల్లాలో నటిస్తున్నారు. పలు తమిళ చిత్రాలు షూటింగు దశలో ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X