ఆ తెలుగు దర్శకుడుతో విక్రమ్ సినిమా

By Srikanya

అపరిచితుడు విక్రమ్ త్వరలో స్ట్రైయిట్ తెలుగు చిత్రం చేయనున్నాడని సమాచారం. దర్శకుడుగా బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన స్టోరీలైన్ విని ఇంప్రెస్ అయిన ఈ చిత్రం చేస్తానని కమిట్మెంట్ ఇచ్చాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. అలాగే ఈ చిత్రాన్ని ఛత్రపతి, డార్లింగ్ చిత్రాలు నిర్మించి బివియస్ ఎన్ ప్రసాద్ తన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై నిర్మించనున్నారు. ఇక తమిళ్, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల అయ్యేలా ప్లాన్ చేసి స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఇక బొమ్మరిల్లు భాస్కర్ ప్రస్తుతం..రామ్ చరణ్ తో ఆరెంజ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జెనీలియా హీరోయిన్ గా చేసే ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X