ఎన్టీఆర్ సినిమాలో నమితను ఎందుకు తీసుకున్నారంటే..
ఎన్టీఆర్, బోయపాటి కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రంలో భారీ అందాల నమితకు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. బోయపాటి శ్రీను పట్టుపట్టి మరీ ఆమెను ఈ సినిమాలోకి తెచ్చినట్లు చెప్తున్నారు. సింహా విజయంలో ఆమెకూ భాగం ఉందని సెంటిమెంట్ ఫీలై మరీ ఆమె తీసుకున్నాడని చెప్తున్నారు.
అసలు నయనతార చేత ఏదన్నా గెస్ట్ అఫ్పీరియన్స్ అయినా చేయద్దామని బోయపాటి ఫిక్స్ అయినా నయనతార గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవటంతో ఆగిపోయాట్ట.దాంతో నమిత కోసం ఎన్టీఆర్ ని రిక్వెస్ట్ చేసి మరీ తెచ్చుకున్నాట్ట.అయితే ఆమెకు పాత్ర ఇవ్వొద్దని ఏ ఐటమ్ సాంగ్ ఇవ్వమని ఎన్టీఆర్ సూచించాడని,ఆయన సూచన మేరకు ఈ సినిమాలో నమిత చేత ఐటమ్ చేయించటానికి బోయపాటి రెడీ అవుతున్నాడని వార్త.


Click it and Unblock the Notifications











