సెక్సీ పోస్టర్స్ తో వివాదంలో చిక్కుకొన్న నయనతార..!
అజిత్, నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం 'ఏగన్" ని ఇటీవల కేరళలో విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ లో నయనతార చాలా సెక్సీగా ఉండటం కొంతమంది కేరళీయుల మనోభావాలను దెబ్బతీసిందట. ఈ క్రమంలో నాగరాజ్ అనే వ్యక్తి ఈ చిత్ర దర్శకుడు రాజుసుందరం, నయనతారలపై కేసు పెట్టాడు. అయితే సరైన ఆధారాలు లేవంటూ ఈ కేస్ ను కోర్ట్ కొట్టివేసింది. దాంతో..ఈ కేసుని మళ్లీ పరిశీలించాల్సిందిగా నాగరాజు మరో కేసు పెట్టాడట.
నయనతార రాజుసుందరం అజిత్ ఏగన్ నాగరాజ్ ప్రభుదేవా nayantara raju sundaram ajith aegan nagaraj prabhu deva


Click it and Unblock the Notifications