తమిళ కాస్టింగ్ డైరెక్టర్ మీద కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు!

Recommended Video

Cinema Casting Director Mohan Co-Actress Sex Abuse

#మీటూ ఉద్యమం బలపడిన తర్వాత సినీ రంగంలో లైంగిక వేధింపులకు పాల్పడిన పలువురి పేర్లు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. హిందీ సినీ పరిశ్రమ తర్వత ఎక్కువగా తమిళ ఇండస్ట్రీలో సెక్సువల్ ప్రిడేటర్స్ పేర్లు వెలుగులోకి వస్తున్నాయి.

ఇప్పటికే #మీటూలో తమిళ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి రాగా... తాజాగా ఇండస్ట్రీలో 'కాస్టింగ్ కౌచ్' అంశం చర్చనీయాంశం అయింది. కాస్టింగ్ డైరెక్టర్ మోహన్ ఇందుకు సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అలా చేస్తేనే అవాకాశం

అలా చేస్తేనే అవాకాశం

నాకు లైంగికంగా సహకరిస్తేనే అవకాశం ఇప్పిస్తాను అంటూ మోహన్ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పలువురు వర్దమాన నటీమణులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

 వీడియో లీక్ చేసిన మహిళ

వీడియో లీక్ చేసిన మహిళ

పేరు బయటకు చెప్పని ఇండస్ట్రీకి చెందిన ఓ మహిళ మోహన్‌కు సంబంధించిన వీడియోతో పాటు ఆడియో టేపులు లీక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె ఫ్రెండ్.. మోహన్ మధ్య జరిగిన సంభాషణ ఇపుడు కోలీవుడ్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అయింది.

ఎంతో మంది వేధించాడు

ఎంతో మంది వేధించాడు

మోహన్.. అవకాశాల కోసం ఇండస్ట్రికి వచ్చే ఎంతో మంది వర్దమాన నటీమణులను వేధించాడని సదరు మహిళ ఆరోపించారు. అతడి ద్వారా వేధింపులకు గురైన పలువురు నటీమణుల మద్దతు కూడా ఆమెకు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆధారాలు ఉన్నాయి

ఆధారాలు ఉన్నాయి

సన్ న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం.... మోహన్ చాలా మందిని అవకాశాల పేరుతో లోబరుచుకున్నాడని, దీన్ని నిరూపించడానికి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని సదరు మహిళ చెప్పినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X