అమలా పాల్-విజయ్ పెళ్లిలో ప్రముఖుల సందడి (ఫోటోలు)

By Bojja Kumar

చెన్నై: హీరోయిన్ అమలా పాల్ వివాహం తమిళ దర్శకుడు ఎఎల్ విజయ్‌తో గురువారం ఉదయం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమిళ సినీ ప్రముఖులు విక్రమ్, సముద్రఖని, మనోబాల, యూటీవీ చీఫ్ ధనుంజయన్, పొన్వన్నమ్, శరణ్య, బాలా, నిరవ్ షా, అబ్బాస్, జయం రాజా, బేబీ సారా తదితరులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

సముద్రఖని, మనోబాల, విక్రమ్

సముద్రఖని, మనోబాల, విక్రమ్

అమలా పాల్-విజయ్ వివాహానినికి హాజరైన సముద్రఖని, మనోబాల, విక్రమ్

విక్రమ్

విక్రమ్

నూతన వధూవరులతో సౌతిండియా హీరో విక్రమ్.

యూటీవీ చీప్ ధనుంజయన్

యూటీవీ చీప్ ధనుంజయన్

యూటీవీ సౌత్ చీఫ్ ధనుంజయన్ గోవింద్ కూడా అమలా పాల్-విజయ్ వివాహానికి హాజరయ్యారు.

పోన్వన్నమ్-శరణ్య

పోన్వన్నమ్-శరణ్య

అమలా పాల్-విజయ్ వివాహానికి హాజరైన పోన్వన్నమ్-శరణ్య

దర్శకుడు బాలా

దర్శకుడు బాలా

తమిళ దర్శకుడు బాలాకూడా విజయ్-అమలా పాల్ వివాహానికి హాజరయ్యారు.

నిరవ్ షా

నిరవ్ షా

సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా.... అమలా పాల్-విజయ్ వివాహాజినికి హాజరయ్యారు.

అతిథులు

అతిథులు

అమలా పాల్, విజయ్ వివాహాజినికి హాజరైన అతిథులు

అతిథులతో కలిసికెమెరాకు ఫోజులు

అతిథులతో కలిసికెమెరాకు ఫోజులు

అతిథులతో కలిసి కెమెరాకు ఫోజులు ఇచ్చిన అమలా పాల్, విజయ్

అబ్బాస్

అబ్బాస్

సౌత్ నటుడు అబ్బాస్ కూడా అమలా పాల్, విజయ్ వివాహానికి హాజరయ్యారు.

పుష్పగుచ్చం ఇస్తూ..

పుష్పగుచ్చం ఇస్తూ..

నూతన వధూవరులకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న ఓ అతిథి.

బేబీ సారా

బేబీ సారా

విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘నాన్న' సినిమాలో నటించిన బేబీ సారా విజయ్ - అమలా పాల్ వివాహానికి హాజరైంది.

జయం రాజా

జయం రాజా

అమలా పాల్-విజయ్ వివాహ మహోత్సవానికి హాజరైన జయం రాజా

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ స్నాప్

అమలా పాల్, విజయ్ వెడ్డింగ్ స్నాప్

అమలా పాల్-విజయ్ వెడ్డింగ్ స్నాప్. ఈ చిత్రంలో అమలా పాల్ తల్లి కూడా ఉన్నారు.

జాన్ విజయ్

జాన్ విజయ్

విజయ్ - అమలా పాల్ వివాహానికి జాన్ విజయ్ కూడా హాజరయ్యారు.

మెరిసి పోయారు

మెరిసి పోయారు

నూతన వధూవరులు అమలా పాల్, ఎఎల్ విజయ్ పెళ్లి దుస్తుల్లో ఇలా మెరిసి పోయారు.

సపోర్టింగ్ యాక్టర్స్

సపోర్టింగ్ యాక్టర్స్

అమలా పాల్-ఎఎల్ విజయ్ వివాహానికి పలువురు సపోర్టింగ్ యాక్టర్స్ కూడా హాజరయ్యారు.

ఉదయ్

ఉదయ్

తన సోదరుడు విజయ్ వివాహం సందర్భంగా ఉదయ్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

సుబ్బు పాంచు అరుణాచలం

సుబ్బు పాంచు అరుణాచలం

ఎఎల్ విజయ్, అమలా పాల్ వివాహానికి సుబ్బు పంచు అరుణాచలం కూడా హాజరయ్యారు.

హ్యాపీ హ్యాపీగా

హ్యాపీ హ్యాపీగా

తమ వివాహ మహోత్సవానికి హాజరైన అతిథులతో ఎంతో హ్యాపీ హ్యీపీగా గడిపారు అమలా పాల్-విజయ్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X