న్యూడ్ ఫొటోలు పంపమన్న నెటిజన్‌కు చిన్మయి షాక్.. ఆమె ఏం పంపారో తెలిస్తే..

సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో అత్యంత ప్రతికూలమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మహిళలనే కనీస మర్యాద లేకుండా నెటిజన్లు నోటికి వచ్చినట్టు మాటలు వదలేస్తుంటారు. కొందరు బాధతో వాటిపై స్పందించరు. కొందరు వారికి సరైన బుద్ది చెప్పే విధంగా సమాధానం ఇచ్చి నోరుమూయించేస్తారు. తాజాగా అలాంటి ఇంటర్నెట్ వేధింపులకు గురైన గాయని చిన్మయి.. ఓ వ్యక్తికి దిమ్మ తిరిగేలా జవాబిచ్చింది. ఇంతకు ఏం జరిగిందంటే..

ఇంటర్నెట్‌ ఛాటింగ్‌లో

ఇంటర్నెట్‌ ఛాటింగ్‌లో

సింగర్ చిన్మయి ఎలాంటి విషయం గురించయినా ముఖంపైనే ఉన్నదున్నట్టు చెప్పేస్తుంది. లైంగిక వేధింపుల విషయంలో సినీ గేయ రచయిత వైరముత్తు, రాధారవిని బజారుకీడ్చింది. అలా ఎవరినైనా మాటలతో ధీటుగా సమాధానం చెప్ప చిన్మయికి మరోసారి ఆసక్తికరమైన సంఘటన ఎదురైంది. ఓ వ్యక్తితో ఛాటింగ్ సందర్భంగా నీ నగ్న చిత్రాలు పంపు అంటూ మెసేజ్ పెట్టాడు. దాంతో ఆమె వెంటనే తన సమయస్ఫూర్తిని ఉపయోగిస్తూ స్పందించింది.

నగ్న చిత్రాలు అడిగితే.. చిన్మయి జవాబు ఇలా

నగ్న చిత్రాలు అడిగితే.. చిన్మయి జవాబు ఇలా

నగ్న చిత్రాలను పంపమని అడిగిన వ్యక్తికి తన వద్ద ఉన్న న్యూడ్ లిప్‌స్టిక్స్‌ను పోస్ట్ చేసింది. దాదాపు 30 వరకు లిప్‌స్టిక్ ఫోటోలను షేర్ చేసి.. ఆ వ్యక్తి దిమ్మతిరిగే విధంగా సమాధానం చెప్పింది. చిన్మయి వ్యవహరించిన తీరు ప్రతీ ఒక్కరిని నవ్వుల్లో ముంచెత్తేసింది. ప్రతీ ఒక్కరు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు.

వాట్సాప్ ఛాట్‌ను షేర్ చేసిన చిన్మయి

వాట్సాప్ ఛాట్‌ను షేర్ చేసిన చిన్మయి

తన వాట్సాప్ చాట్‌ను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఆటలో ఇదో అరటిపండు. నాకు కొంత ఎంటర్‌టైన్‌మెంట్ అని చిన్మయి కామెంట్ పెట్టింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఆమెకు ఎదురయ్యాయి. పలువురు ఆమెపై ఇంటర్నెట్ వేధింపులకు పాల్పడితే.. ఇలానే గట్టిగా బుద్ది చెప్పిన సందర్బాలు చాలానే ఉన్నాయి.

కుక్కకు భలే సమాధానం అని

కుక్కకు భలే సమాధానం అని

ఆన్‌లైన్ చాటింగ్‌లో నెటిజన్‌కు చుక్కలు చూపించడంపై చిన్మయికి పలు మేసేజ్‌లు అందాయి. నీవు అతడిని చీట్ చేశావు. అక్క అలాంటి వాటికి స్పందించవద్దు. భలే జవాబు చెప్పావు.. నీకు నీవే సాటి, అలాంటి కుక్కలకు ప్రశ్నలకు స్పందించవద్దు. నీ ధైర్యానికి, నీ సమయస్పూర్తికి మేము ఫిదా అయ్యాం అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X