రజనీకాంత్ తో చిరు రహస్య చర్చ

By Staff

Chiranjeevi-Rajinikanth
నెల్లూరు జిల్లా పర్యటనకు ముందు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చెన్నైలో పలువురు సినీ ప్రముఖులతో రహస్య చర్చలు జరిపినట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి విమానంలో నేరుగా చెన్నైకు వచ్చిన చిరంజీవి విమానాశ్రయంలో మీడియాకు తానెందుకు వచ్చింది చెప్పటానికి నిరాకరించారు. తన రహస్య పర్యటన గుట్టు బయిటపడకూడదన్నట్లుగా తనకు ఆహ్వానం పలకటానికి వచ్చే చెన్నై పార్టీ కార్యకర్తలను ఆయన కలవలేదు.

వారిలో తప్పనిసరి అనుకున్నవారిని తర్వాత ప్రత్యేకంగా కలిసారు. అనంతరం చిరంజీవి తమిళనాట రాజకీయాల్లో తలపండిన సినీ ప్రముఖులతో చర్చలు జరిపారని తెలుస్తోంది. అందులో బాగంగా తన మిత్రుడు రజనీకాంత్ ని కలిసారు. ఆయన తనకు ఎదురైన రాజకీయ అనుభవాలు,జాతీయ స్ధాయిలో ఆయనకున్న నేతల మధ్ధతుపై మాట్లాడుకున్నారని తెలిసింది. అలాగే చిరంజీవి తాను జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి కారణమైన కొందరు దర్శక నిర్మాతలు,వ్యాపార వేత్తలుతో కూడా సమావేశమై తనకు మధ్ధతు ఇవ్వమని కోరినట్లు చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X