నిర్మాతగా మారిన మరో హీరో...

'సుబ్రమణ్యపురం'లో కలర్స్ స్వాతి హీరోయిన్. ఎనభైల నాటి కధాంశంతో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ కొత్త ప్రాజెక్టు ఓ సస్పన్స్ థ్రిల్లర్ అనీ ,విక్రమ్ కాక వేరే వాళ్ళను హీరోగా అనుకుంటున్నారని సమాచారం. 2009 లో ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం విక్రమ్ మల్లన్న అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన రాబిన్ హుడ్ తరహా పాత్రను పోషించనున్నాడు.


Click it and Unblock the Notifications











