కలర్స్ స్పాతి..విక్రమ్ లవర్
కలర్స్ స్వాతి త్వరలో విక్రమ్ ప్రియురాలిగా కనిపించనుంచి. సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఆమె ఈ పాత్ర చేయటానికి కమిటయ్యింది. సుబ్రమణ్యపురం లో ఆమె చూపిన అబినయానికి అనేక ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమె ఆచితూచి ఆఫర్స్ ని ఎంచుకుంటోంది. అందులోనూ ఎంతో ఎక్సపెక్ట్ చేసిన కలవరమాయే మదిలో భాక్సాఫీస్ వద్ద కుదేలవటంతో మరింత జాగ్రత్తగా ఉంటోంది. ఇక సెల్వరాఘవన్, కలర్స్ స్పాతి మంచి స్నేహితులు. ఇంతకుముందు సెవెన్ బై జి బృందావనకాలని చిత్రాన్ని స్వాతి రిజెక్టు చేసాకే సోనీ అగర్వాల్ కి ఇచ్చాడు రాఘవన్. ఆ తర్వాత ఆడువారి మాటలకు అర్దాలే వేరులో లో చిన్న పాత్ర ఇచ్చాడు. సుబ్రమణ్యపురం ఆయన శిష్యుడు తీసిన చిత్రమే కావటంతో స్పాతినే పస్ట్ ప్రయారిటీ అయ్యింది. ఇక ఈ చిత్రంలో ఆఫర్ రావటం మరింత సంతోషాన్ని ఇస్తోందంటోంది స్వాతి..బెస్టాఫ్ లక్ స్వాతి.
More from Filmibeat
కలర్స్ స్వాతి విక్రమ్ ఆడువారి మాటలకు అర్దాలే వేరులే కలవరమాయే మదిలో సుబ్రమణ్యపురం సెల్వరాఘవన్ అష్టాచెమ్మ మల్లన్న colors swathi selva raghavan vikram mallanna asta chemma


Click it and Unblock the Notifications











