»   » కించ పరిచారంటూ పిటీషన్: హీరో ధనుష్‌కు కోర్టు సమన్లు

కించ పరిచారంటూ పిటీషన్: హీరో ధనుష్‌కు కోర్టు సమన్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు ధనుష్ కొత్త చిత్రం ‘కాక్కముట్టై' సినిమా ఇబ్బందుల్లో పడింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు న్యాయవాదులను కించపరిచే విధంగా ఉన్నాయంటూ అఖిలభారత న్యాయవాదుల సంఘ పరిరక్షణ సంఘం అధ్యక్షుడు మణివన్నన్ పిటీషన్ దాఖలు చేసారు.

Court summons Dhanush and Vetrimaran

ఈ కేసును విచారణకు స్వీకరించిన చెన్నైలోని ఎగ్మూరు కోర్టు నిర్మాత ధనుష్, వెట్రిమారన్... దర్శకుడు మణికందన్ లకు సమన్లు జారీ చేసింది. సినిమాలో న్యాయవాద వృత్తిని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఈ కేసును విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read more about: dhanush, ధనుష్
English summary
A Metropolitan Magistrate Court issued summons to makers of National Award Winning film 'Kaaka Muttai' directing them to appear before it on August 6th over derogatory remarks. The list include Tamil star Dhanush and Vetrimaran who produced the movie and Film's Director M Manikandan.
Please Wait while comments are loading...