‘రోబో’ కోసం ప్యాన్సే కాదు క్రికెట్ వీరుడు కూడా...
ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'రోబో" సెప్టెంబర్ లో విడుదలకానుంది. సెన్సేషనల్ డైరక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదల కోసం రజనీకాంత్ అభిమానులే కాదు..ఇతర ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. శ్రీలంకన్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కూడా 'రోబో" సినిమా కోసం ఎదురు చూస్తున్నానని చెబుతున్నాడు. తమిళ సినిమాలంటే ముత్తయ్యకు చాలా ఇష్టమట. రజనీకాంత్ కి నేను వీరాభిమనని అని కూడా ఈ క్రికెటర్ చెబుతున్నాడు. అందుకే 'రోబో" విడుదలవ్వగానే చూడాలనుకుంటున్నానని ఆయన చెప్పాడు.
రజనీకాంత్ రోబో ఐశ్వర్య రాయ్ శంకర్ ఎఆర్ రెహమాన్ ముత్తయ్య మురళీధరన్ rajinikanth robo aishwarya rai ar rahman muttiah muralitharan


Click it and Unblock the Notifications