స్టార్ డైరక్టర్ కటౌట్స్ తగలపెట్టి గొడవ

అంతేగాక ధియోటర్స్ వద్ద సెక్యూరిటీ కూడా పెంచారు. వారుపై ఐపిసీ ప్రకారం సెక్షన్స్ పెట్టామని పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయమై దర్శకుడు శంకర్ స్పందించటానికి ఇష్టపడలేదు. విజయ్,ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం తమిళంలో మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. హారీస్‌జైరాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి .. హిందీలో అమీర్‌ఖాన్ పాత్రను విజయ్, మాధవన్ పాత్రను జీవా, శర్మాన్‌జోషి పాత్రను శ్రీకాంత్ పోషించారు. కరీనాకపూర్ పాత్రను ఇలియానా చేసింది. అలాగే ప్రొఫెసర్ సైరస్ పాత్రను సత్యరాజ్ ధరించారు. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











