'దశావతారం' షో టైమ్ ఫిక్సైంది

ఈ చిత్రాన్ని ఏక కాలంలో హిందీ,తెలుగు, తమిళ, భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇతర భాషల్లోకి దీన్ని సబ్ టైటిల్‌తో తీసుకు వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ కార్యక్రమాలు పూర్తికావడం ఆలస్యం కావడంతో విడుదల వాయిదా వేసినట్లు ఆస్కార్ ఫిల్మ్ వర్గాలు మీడియాకు తెలిపాయి. సుమారు వెయ్యి ప్రింట్లతో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. దాదాపు రెండున్నర ఏళ్ల పాటు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ సినిమా జూన్ 12న వెండితెరపైకి రానుంది.


Click it and Unblock the Notifications











