శింబుతో లిప్‌లాక్ ఎలా చేశానంటే.. సీక్రెట్ చెప్పిన డయానా

Recommended Video

Dayana Erappa Responds On Lip Lock With Simbu

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన నవాబ్ చిత్రం విమర్శల ప్రశంసలు అందుకొన్నది. ఈ చిత్రంలో గ్లామర్ హీరోయిన్‌గా నటించిన డయానా ఎర్రప్ప అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలోని విశేషాలను డయానా వివరిస్తూ పలు విషయాలను వెల్లడించింది.

నవాబ్‌లో సూపర్‌స్టార్ శింబుకు జోడిగా డయానా నటించింది. ఈ చిత్రంలో వారిద్దరి మధ్య లిప్ లాక్‌ సెన్సేషనల్‌గా మారింది. ఈ లిప్ లాక్ కోసం రిహార్సల్ చేయాల్సిన అవసరం కలుగలేదు. నాచురల్‌గానే చేశాం.

 Dayana Erappa: No rehearsals to shoot the Lip Lock sequence with simbu in nawab

శింబు, నాపై వివిధ కోణాల్లో లిప్ లాక్ సీన్‌ను షూట్ చేశారు. సుమారు ఆరుసార్లు రీటేక్స్ అయ్యాయి. ఈ చిత్రంలో మాపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం. దాదాపు రెండు రోజులపాటు యాక్షన్ ఎపిసోడ్స్‌ను మాపై చిత్రీకరించారు అని డయానా చెప్పారు.

 Dayana Erappa: No rehearsals to shoot the Lip Lock sequence with simbu in nawab

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X