For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రజనీ కాంత్ నెక్ట్స్ చిత్రం డైరక్టర్, హీరోయిన్ డిటేల్స్
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
'రోబో' వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ తన తదుపరి చిత్రం ఏ హీరోతో చేయనున్నారనేది అంతటా ఆసక్తికరమైన విషయం. అయితే తమిళ పరిశ్రమనుంచి వస్తున్న వార్తలను బట్టి ఆయన తన నెక్ట్స్ చిత్రాన్ని కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేయనున్నారని తెలిసింది. అలాగే ఈ చిత్రకంలో హీరోయిన్ గా దీపికా పదుకొణే ని ఎంపికచేసారు. ఇక ఈ చిత్రం ద్విపాత్రాభినయంతో ఉండనుందని, హాస్య ప్రధానంగా సాగనుందని చెప్తున్నారు. దీపిక కూడా రజనీ ప్రక్కన ఎంపిక కాపవంటో చాలా సంతోషంగా ఉంది. ఆమె హిందీ చిత్రాల్లో పూర్తి బిజీగా ఉన్నా..మళ్ళీ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని, కాల్షీట్స్ సర్ధుబాటు చేసుకుని నటించటానికి రెడీ అవుతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రజనీకాంత్ రోబో కెఎస్ రవికుమార్ ఐశ్వర్యా రాయ్ శంకర్ rajinikanth robo ks ravi kumar aishwarya rai shankar
Story first published: Thursday, January 27, 2011, 9:54 [IST]
Other articles published on Jan 27, 2011